శ్రీ లలితా సహస్ర నామములు - 118 / Sri Lalita Sahasranamavali - Meaning - 118
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 118 / Sri Lalita Sahasranamavali - Meaning - 118 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా |
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ‖ 118 ‖ 🍀
🍀 583. ఆత్మవిద్యా -
ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు.
🍀 584. మహావిద్యా -
గొప్పదైన విద్యా స్వరూపురాలు.
🍀 585. శ్రీవిద్యా -
శ్రీ విద్యా స్వరూపిణి.
🍀 586. కామసేవితా -
కాముని చేత సేవింపబడునది.
🍀 587. శ్రీ షోడశాక్షరీ విద్యా -
సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి.
🍀 588. త్రికూటా -
మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.
🍀 589. కామకోటికా -
కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 118 🌹
📚. Prasad Bharadwaj
🌻 118. ātmavidyā mahāvidyā śrīvidyā kāmasevitā |
śrī-ṣoḍaśākṣarī-vidyā trikūṭā kāmakoṭikā || 118|| 🌻
🌻 583 ) Atma vidhya -
She who is the science of soul
🌻 584 ) Maha Vidhya -
She who is the great knowledge
🌻 585 ) Srividhya -
She who is the knowledge of Goddess
🌻 586 ) Kama sevitha -
She who is worshipped by Kama, the God of love
🌻 587 ) Sri Shodasakshari vidhya -
She who is the sixteen lettered knowledge
🌻 588 ) Trikoota -
She who is divided in to three parts
🌻 589 ) Kama Kotika -
She who sits on Kama Koti peetha
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment