శ్రీ లలితా సహస్ర నామములు - 121 / Sri Lalita Sahasranamavali - Meaning - 121


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 121 / Sri Lalita Sahasranamavali - Meaning - 121 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 121. దరాందోళిత దీర్ఘ్క్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ‖ 121 ‖ 🍀

🍀 601. దరాందోళితదీర్ఘాక్షీ -
కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.

🍀 602. దరహాసోజ్జ్వలన్ముఖీ -
మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.

🍀 603. గురుమూర్తిః -
గురువు యొక్క రూపముగా నున్నది.

🍀 604. గుణనిధిః -
గుణములకు గని వంటిది.

🍀 605. గోమాతా -
గోవులకు తల్లి వంటిది.

🍀 606. గుహజన్మభూః -
కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 121 🌹

📚. Prasad Bharadwaj

🌻 121. darāndolita-dīrghākṣī dara-hāsojjvalan-mukhī |
gurumūrtir guṇanidhir gomātā guhajanmabhūḥ || 121 || 🌻



🌻 601 ) Dharandholitha deergakshi -
She who has long eyes which have slight movement

🌻 602 ) Dharahasojwalanmukhi -
She who has face that glitters with her smile

🌻 603 ) Guru moorthi -
She who is the teacher

🌻 604 ) Guna nidhi -
She who is the treasure house of good qualities

🌻 605 ) Gomatha -
She who is the mother cow

🌻 606 ) Guhajanma bhoo -
She who is the birth place of Lord Subrahmanya


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Aug 2021

No comments:

Post a Comment