శ్రీ లలితా సహస్ర నామములు - 134 / Sri Lalita Sahasranamavali - Meaning - 134
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 134 / Sri Lalita Sahasranamavali - Meaning - 134 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 134. రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా ।
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥ 134 ॥
🍀 686. రాజరాజేశ్వరీ :
ఈశ్వరుని హృదయేశ్వరీ
🍀 687. రాజ్యదాయినీ :
రాజ్యములను ఇచ్చునది
🍀 688. రాజ్యవల్లభా :
రాజ్యమునకు అధికారిణీ
🍀 689. రాజత్కృపా :
అధికమైన కరుణ కలది
🍀 690. రాజపీఠనిశేవితనిజాశ్రితా :
తనను ఆశ్రయించినవారిని సింహాసనము పైన కూర్చొండపెట్టునది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 134 🌹
📚. Prasad Bharadwaj
🌻 134. Rajarajishvari rajyadaeini rajyavallabha
Raja tkrupa rajapita niveshitanija shrita ॥ 134 ॥
🌻 686 ) Raja rajeswari -
She who is goddess to king of kings like Devaraja, Yaksha raja, , Brahma, Vishnu and Rudra
🌻 687 ) Rajya Dhayini -
She who gives kingdoms like Vaikunta, kailasa etc
🌻 688 ) Rajya vallabha -
She who likes such kingdoms
🌻 689 ) Rajat krupa -
She whose mercy shines everywhere
🌻 690 ) Raja peetha nivesitha nijasritha -
She who makes people approaching her as kings
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment