విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 493 / Vishnu Sahasranama Contemplation - 493


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 493 / Vishnu Sahasranama Contemplation - 493🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 493. దేవభృద్గురుః, देवभृद्गुरुः, Devabhr‌dguruḥ 🌻


ఓం దేవభృద్‍గురవే నమః | ॐ देवभृद्‍गुरवे नमः | OM Devabhr‌dˈgurave namaḥ

దేవభృద్గురుః, देवभृद्गुरुः, Devabhr‌dguruḥ

దేవాన్బిభర్తీతి దేవభృచ్ఛక్రస్తస్య శాసితా
దేవానాం భరణాత్సర్వ విద్యానాం శరణాదుత ।
దేవభృద్గురురిత్యుక్తో విష్ణుర్దేవేశ్వరః ॥

దేవతలందరినీ భరించునుగావున ఇంద్రుని 'దేవభృత్‍' అని సంభోదిస్తారు. గురుః అనగా పూజ్యుడగు పెద్ద వ్యక్తి. ఇంద్రునికూడా శాశించువాడుగావున శ్రీ విష్ణు దేవుడు 'దేవభృద్గురుః'.

లేదా దేవతలనందరినీ తానే పోషించును అను అర్థమున విష్ణువు తానే 'దేవభృత్‍'. ఆ విష్ణువు తానే సర్వవిద్యలనూ ప్రవచనముచేయునుకావున గురుః. ఈతడు దేవతలను భరించు, పోషించు వాడునూ, సర్వవిద్యలనూ ప్రవచించువాడునూ కావున 'దేవభృద్గురుః'.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 493 🌹

📚. Prasad Bharadwaj

🌻 493. Devabhr‌dguruḥ 🌻

OM Devabhr‌dˈgurave namaḥ

देवान्बिभर्तीति देवभृच्छक्रस्तस्य शासिता ।
देवानां भरणात्सर्व विद्यानां शरणादुत ।
देवभृद्गुरुरित्युक्तो विष्णुर्देवेश्वरः ॥

Dēvānbibhartīti dēvabhr‌cchakrastasya śāsitā,
Dēvānāṃ bharaṇātsarva vidyānāṃ śaraṇāduta,
Dēvabhr‌dgururityuktō viṣṇurdēvēśvaraḥ.

Indra is called dēvabhr‌t since he governs all the devas. Lord Viṣṇu governs even such Indra playing the role of a superior elderly person and hence He is Devabhr‌dguruḥ.

Or Lord Viṣṇu himself governs all the devas and hence He himself is dēvabhr‌t. As He promulgates all the knowledge, He is guruḥ. So, being the governor of all devas imparting knowledge of all vidyas, Lord Viṣṇuis called Devabhr‌dguruḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


27 Sep 2021

No comments:

Post a Comment