శ్రీ లలితా సహస్ర నామములు - 137 / Sri Lalita Sahasranamavali - Meaning - 137
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 137 / Sri Lalita Sahasranamavali - Meaning - 137 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 137. దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ॥ 137 ॥ 🍀
🍀 703. దేశకాలపరిచ్ఛిన్నా :
దేశకాలములచే మార్పు చెందినది
🍀 704. సర్వగా :
సర్వవ్యాపిని
🍀 705. సర్వమోహినీ :
అందరిని మోహింప చేయునది
🍀 706. సరస్వతీ :
విద్యాస్వరూపిణి
🍀 707. శాస్త్రమయీ :
శాస్త్రస్వరూపిణి
🍀 708. గుహాంబా :
కుమారస్వామి తల్లి
🍀 709. గుహ్యరూపిణి :
రహస్యమైన రూపము కలిగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 137 🌹
📚. Prasad Bharadwaj
🌻 137. Desha kala parichinna sarvaga sarvamohini
Sarsvati shastramaei guhanba guhyarupini ॥ 137 ॥ 🌻
🌻 703 ) Desa kala parischinna -
She who is not divided by region or time
🌻 704 ) Sarvaga -
She who is full of everywhere
🌻 705 ) Sarva mohini -
She who attracts every thing
🌻 706 ) Saraswathi -
She who is the goddess of knowledge
🌻 707 ) Sasthra mayi -
She who is the meaning of sciences
🌻 708 ) Guhamba -
She who is mother of Lord Subrahmanya (Guha)
🌻 709 ) Guhya roopini -
She whose form is hidden from all
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment