శ్రీ లలితా సహస్ర నామములు - 138 / Sri Lalita Sahasranamavali - Meaning - 138
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 138 / Sri Lalita Sahasranamavali - Meaning - 138 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 138. సర్వోపాధి వినిర్ముక్తా సదాశివపతివ్రతా ।
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ ॥ 138 ॥ 🍀
🍀 710. సర్వోపాధివినిర్ముక్తా :
ఏరకమైన శరీరము లేనిది
🍀 711. సదాశివపతివ్రతా :
శివుని భార్య
🍀 712. సంప్రదాయేశ్వరీ :
అన్ని సంప్రదాయములకు అధీశ్వరి
🍀 713. సాధ్వీ :
సాధుస్వభావము కలిగినది
🍀 714. గురుమండలరూపిణీ :
గురుపరంపరా స్వరూపిణి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 138 🌹
📚. Prasad Bharadwaj
🌻 138. Sarvopadhivinirmukta sadashiva pativrata
Sanpradayeshvari sadhvi gurumandala rupini ॥ 138 ॥ 🌻
🌻 710 ) Sarvo padhi vinirmuktha -
She who does not have any doctrines
🌻 711 ) Sada shiva pathi vritha -
She who is devoted wife for all times to Lord Shiva
🌻 712 ) Sampradhayeshwari -
She who is goddess to rituals or She who is goddess to teacher-student hierarchy
🌻 713 ) Sadhvi -
She who is innocent
🌻 714 ) Guru mandala roopini -
She who is the universe round teachers
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment