విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 503 / Vishnu Sahasranama Contemplation - 503


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 503 / Vishnu Sahasranama Contemplation - 503 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻503. సోమపః, सोमपः, Somapaḥ🌻


ఓం సోమపాయ నమః | ॐ सोमपाय नमः | OM Somapāya namaḥ

దర్శయన్ ధర్మమర్యాదాం యజమానో జనార్దనః ।
యష్టవ్య దేవతా రూపీవాఽపి సోమప ఉచ్యతే ॥

శ్రీ విష్ణువు సర్వ యజ్ఞములందును యజించబడదగిన దేవతారూపముననుండుచు సోమ రసమును పానము చేయుచుండును. లేదా ధర్మ మర్యాదను చూపుటకై యజ్ఞమును ఆచరించుచు యజమాన రూపమునైన శ్రీవిష్ణువే సోమపానము చేయుచున్నాడు. కావున అతడు సోమమును త్రావును - కనుక 'సోమపః' అనదగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 503🌹

📚. Prasad Bharadwaj

🌻 503. Somapaḥ 🌻


OM Somapāya namaḥ

दर्शयन् धर्ममर्यादां यजमानो जनार्दनः ।
यष्टव्य देवता रूपीवाऽपि सोमप उच्यते ॥

Darśayan dharmamaryādāṃ yajamāno janārdanaḥ,
Yaṣṭavya devatā rūpīvā’pi somapa ucyate.

One who drinks the Soma rasa in all Yajñas in the form of presiding deity. Or One who takes the Soma as the yajamāna or the master of sacrifice for the sake of Dharma.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr‌tassomaḥ purujitpurusattamaḥ,Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


31 Oct 2021

No comments:

Post a Comment