శ్రీ లలితా సహస్ర నామములు - 145 / Sri Lalita Sahasranamavali - Meaning - 145







🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 145 / Sri Lalita Sahasranamavali - Meaning - 145 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 145. మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాఽశనా ।
అపర్ణా, చండికా, చండముండాఽసుర నిషూదినీ ॥ 145 ॥ 🍀



🍀 749. మహేశ్వరీ :
మహేశ్వరుని ప్రియురాలు

🍀 750. మహాకాళీ :
కాళికా దేవి రూపము దాల్చినది

🍀 751. మహాగ్రాసా :
అధికమైన ఆహారమును కోరునది

🍀 752. మహాశనా :
లయకారిణి

🍀 753. అపర్ణా :
పార్వతీ దేవి

🍀 754. చండికా :
చండికాస్వరూపిణి

🍀 755. చండముండాసుర నిషూదిని :
చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 145 🌹

📚. Prasad Bharadwaj

🌻 145. Mahishvari mahakali mahagrasa hamashani
Aparna chanidika chandamundasura nishudini ॥ 145 ॥ 🌻



🌻 749 ) Maheswaree -
She who is the greatest goddess

🌻 750 ) Maha kali -
She who is the great Kalee

🌻 751 ) Maha grasa -
She who is like a great drinking bowl

🌻 752 ) Mahasana -
She who is the great eater

🌻 753 ) Aparna -
She who did meditation without even eating a leaf

🌻 754 ) Chandika -
She who is supremely angry

🌻 755 ) Chanda mundasura nishoodhini -
She who killed the asuras called Chanda and Munda


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Nov 2021

No comments:

Post a Comment