శ్రీ లలితా సహస్ర నామములు - 154 / Sri Lalita Sahasranamavali - Meaning - 154


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 154 / Sri Lalita Sahasranamavali - Meaning - 154 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 154. మూర్తా,ఽమూర్తా,ఽనిత్యతృప్తా, ముని మానస హంసికా ।
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154 ॥ 🍀

🍀 813. మూర్తామూర్తా :
రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది

🍀 814. నిత్యతృప్తా :
ఎల్లప్పుదు తృప్తితో ఉండునది

🍀 815. మునిమానసహంసికా :
మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి

🍀 816. సత్యవ్రతా :
సత్యమే వ్రతముగా కలిగినది

🍀 817. సత్యరూపా :
సత్యమే రూపముగా కలిగినది

🍀 818. సర్వాంతర్యామినీ :
సృష్టీ అంతటా వ్యాపించినది

🍀 819. సతీ :
దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 154 🌹

📚. Prasad Bharadwaj

🌻 154. Murta Amurta nityatrupta munimanasa hansika
Satyavrata satyarupa sarvantaryamini sati ॥ 154 ॥ 🌻

🌻 813 ) Moortha Amoortha -
She who has a form, She who does not have a form

🌻 814 ) Nithya thriptha -
She who gets happy with prayers using temporary things

🌻 815 ) Muni manasa hamsika -
She who is the swan in the mind ( lake like) of sages

🌻 816 ) Satya vritha -
She who has resolved to speak only truth

🌻 817 ) Sathya roopa -
She who is the real form

🌻 818 ) Sarvantharyamini -
She who is within everything

🌻 819 ) Sathee -
She who is Sathee the daughter of Daksha.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2021

No comments:

Post a Comment