శ్రీ లలితా సహస్ర నామములు - 167 / Sri Lalita Sahasranamavali - Meaning - 167


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 167 / Sri Lalita Sahasranamavali - Meaning - 167 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 167. వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ ।
విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా ॥ 167 ॥ 🍀


🍀 895. వీరగోష్టేప్రియా :
వీరభక్తులు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది

🍀 896. వీరా :
వీరత్వము కలిగినది

🍀 897. నైష్కర్మ్యా :
కర్మబంధము లేనిది

🍀 898. నాదరూపిణీ :
ఓంకారస్వరూపిణి

🍀 899. విఙ్ఞాన కలానా :
విఙ్ఞాన స్వరూపిణి

🍀 900. కల్యా :
మూలకారణము

🍀 901. విదగ్ధా :
గొప్ప సామర్ధ్యము కలిగినది

🍀 902. బైందవాసనా :
బిందువు ఆసనముగా కలిగినది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 167 🌹

📚. Prasad Bharadwaj

🌻 167. Vira goshti priya vira naish karmya nadarupini
Vigynanakalana kalyavidagdha vhaindavasana ॥ 167 ॥ 🌻

🌻 895 ) Veera goshti priya -
She who likes company of heroes

🌻 896 ) Veera -
She who has valour

🌻 897 ) Naish karmya -
She who does not have attachment to action

🌻 898 ) Nadha roopini -
She who is the form of sound

🌻 899 ) Vignana kalana -
She who makes science

🌻 900 ) Kalya -
She who is expert in arts

🌻 901 ) Vidhagdha -
She who is an expert

🌻 902 ) Baindavasana -
She who sits in the dot of the thousand petalled lotus


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2021

No comments:

Post a Comment