🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 179 / Sri Lalita Sahasranamavali - Meaning - 179 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 179. దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ ।
జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ॥ 179 ॥ 🍀
🍀 977. దశముద్రాసమారాధ్యా :
10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది
🍀 978. త్రిపురా :
త్రిపురసుందరీ
🍀 979. శ్రీవశంకరీ :
సంపదలను వశము చేయునది
🍀 980. ఙ్ఞానముద్రా :
బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట
🍀 981. ఙ్ఞానగమ్యా :
ఙ్ఞానము చే చేరదగినది
🍀 982. ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ :
ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 179 🌹
📚. Prasad Bharadwaj
🌻 179. Dashamudra samaradhya tripura shrivanshankari
Gynanamudra gynanagamya gynanagyneya svarupini ॥ 179 ॥ 🌻
🌻 977 ) Dasa mudhra samaradhya -
She who is worshipped by ten mudras(postures of the hand)
🌻 978 ) Thrpura sree vasankari -
She who keeps the goddess Tripura sree
🌻 979 ) Gnana mudhra -
She who shows the symbol of knowledge
🌻 980 ) Gnana gamya -
She who can be attained by knowledge
🌻 981 ) Gnana gneya swaroopini -
She who is what is thought and the thought
🌻 982 ) Yoni mudhra -
She who shows the symbol of pleasure
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
08 Jan 2022
No comments:
Post a Comment