శ్రీ లలితా సహస్ర నామములు - 181 / Sri Lalita Sahasranamavali - Meaning - 181


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 181 / Sri Lalita Sahasranamavali - Meaning - 181 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 181. అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ ।
అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా ॥ 181 ॥ 🍀


🍀 990. అభ్యాసాతియఙ్ఞాతా :
అభ్యాసము చేసిన కొలది బొధపడును

🍀 991. షడధ్వాతీతరూపిణీ :
6 మార్గములకు అతీతమైన రూపము కలిగినది

🍀 992. అవ్యాజకరుణామూర్తి :
ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది

🍀 993. రఙ్ఞానధ్వాంతదీపికా :
అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 181 🌹

📚. Prasad Bharadwaj

🌻 181. Abhyasatishayagynata shadadhvatita rupini
Avyajakarunamurti ragynanadhvanta dipika ॥ 181 ॥🌻


🌻 990 ) Abhyasathisaya gnatha -
She who can be realized by constant practice

🌻 991 ) Shaddwatheetha roopini -
She who supersedes the six methods of prayers

🌻 992 ) Avyaja karuna moorhy -
She who shows mercy without reason

🌻 993 ) Agnana dwantha deepika -
She who is the lamp that drives away ignorance


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2022

No comments:

Post a Comment