విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 573 / Vishnu Sahasranama Contemplation - 573
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 573 / Vishnu Sahasranama Contemplation - 573🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 573. వాచస్పతిరయోనిజః, वाचस्पतिरयोनिजः, Vācaspatirayonijaḥ 🌻
ఓం వాచస్పతయే అయోనిజాయ నమః | ॐ वाचस्पतये अयोनिजाय नमः | OM Vācaspataye ayonijāya namaḥ
విద్యాయా ఈశ్వరో వాచస్పతిర్యోనౌ న జాయతే ।
అమాతృగర్భోఽజో విష్ణుర్వాచస్పతిరయోనిజః ॥
ఇతి సహవిశేషణం నామ విష్ణోర్మహాత్మనః ॥
వాక్కునకు అనగా విద్యకు పతి లేదా ప్రభువు లేదా రక్షకుడు - వాచస్పతి. యోని ద్వారమున జనియించనివాడు అనగా తల్లి యందుండి పుట్టనివాడు అయోనిజుడు. ఆ పరమాత్మునియందు ఈ రెండు లక్షణములూ కలవు కనుక వాచస్పతిరయోనిజః. ఆ విష్ణు పరమాత్మునికి విశేషణముతో కూడిన ఒకే నామము ఇది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 573🌹
📚. Prasad Bharadwaj
🌻 573. Vācaspatirayonijaḥ 🌻
OM Vācaspataye ayonijāya namaḥ
विद्याया ईश्वरो वाचस्पतिर्योनौ न जायते ।
अमातृगर्भोऽजो विष्णुर्वाचस्पतिरयोनिजः ॥
इति सहविशेषणं नाम विष्णोर्महात्मनः ॥
Vidyāyā īśvaro vācaspatiryonau na jāyate,
Amātrgarbho’jo viṣṇurvācaspatirayonijaḥ.
Iti sahaviśeṣaṇaṃ nāma viṣṇormahātmanaḥ.
Vāk means eloquence or vidya i.e. knowledge; the One who is the Lord of such knowledge is Vācaspati. He who is self manifest not needing to take birth journeying through the womb of a woman is Ayonijaḥ. Since He has both the qualities, Vācaspatirayonijaḥ is one name but to be treated as with an adjective.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥
సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥
Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divisprk sarvadrg vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
20 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment