విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 586 / Vishnu Sahasranama Contemplation - 586


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 586 / Vishnu Sahasranama Contemplation - 586🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 586. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ 🌻

ఓం శుభాఙ్గాయ నమః | ॐ शुभाङ्गाय नमः | OM Śubhāṅgāya namaḥ

శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ

ధారయన్ సున్దరతనుం శుభాఙ్గ ఇతి కథ్యతే

బాహ్య సౌందర్యవంతమయిన లేదా ఆధ్యాత్మిక దృక్కోణములో సచ్చిదానంద రూపముగల శరీరము ఎవనికి కలదో అట్టివాడు శుభాంగుడు.

శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ।
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గం ॥
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం ।
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥

శాంతాకారుడు, శేషశయనుడు, పద్మనాభుడూ, దేవాదిదేవుడు, విశ్వానికి ఆధారము వంటివాడు, ఆకాశము వలె విశాలమైన వాడు, నీలమేఘశ్యాముడు, సుందరమైన అంగములుగలవాడు, లక్ష్మీపతి, కమలములవంటి కన్నులుగలవాడు, యోగి జనుల హృదయాలలో కొలువుదీరేవాడు, అన్ని లోకాలకు ఏకైక నాథుడు, సంసారమనే భయమును తొలగించగల ఆ విష్ణు దేవునికి ప్రణామము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 586🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻586. Śubhāṅgaḥ🌻

OM Śubhāṅgāya namaḥ


धारयन् सुन्दरतनुं शुभाङ्ग इति कथ्यते / Dhārayan sundaratanuṃ śubhāṅga iti kathyate

From mere appearance point-of-view the One with handsome body and from the spiritual angle, the One who has has a blissful body is called Śubhāṅgaḥ.


शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं ।
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं ॥
लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं ।
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ॥


Śāntākāraṃ bhujagaśayanaṃ padmanābhaṃ sureśaṃ,
Viśvādhāraṃ gaganasadr‌śaṃ meghavarṇaṃ śubhāṅgaṃ.
Lakṣmīkāntaṃ kamalanayanaṃ yogihr‌ddhyānagamyaṃ,
Vande Viṣṇuṃ bhavabhayaharaṃ sarvalokaikanāthaṃ.


I salute Lord Viṣṇu, the sole master of the universe, Whose presence is very peaceful, Who stretches Himself on a serpent-bed, Who sports a lotus in His navel, Who is the One Lord of all the gods, Who is the Support of the worlds, Who is subtle and all-pervading like the sky, Whose complexion is like that of the rain bearing clouds, Whose form is very beautiful, Who is the consort of Śrī, Whose eyes are like lotus petals, Who is mediated upon by Yogis and Who eradicates the fear of saṃsāra.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


15 Apr 2022

No comments:

Post a Comment