కపిల గీత - 6 / Kapila Gita - 6


🌹. కపిల గీత - 6 / Kapila Gita - 6🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ


🌴. తన తల్లి దేవహూతి బాధ్యతను కపిల ప్రభువు వహించుట 🌴



6. తమాసీనమ కర్మాణం తత్త్వమార్గాగ్ర దర్శనమ్
స్వసుతం దేవహూత్యాహ ధాతుః సంస్మరతీ వచః

దేవహూతి, ఆశ్రమములో కూర్చుని ఉన్నా, ఏ కర్మ ఫలమునూ ఆశించకుండా ఉన్న, తత్వ సమూహం తెలిసిన వాడైన కొడుకుని దేవహూతి అడిగింది. కపిలుడిని పుత్రునిగా పొందనపుడే, బ్రహ్మ వచ్చి "నీ గర్భములో ఉండి అవతరించబోతున్న పరమాత్మ నీకు తత్వము చెప్పి బంధము తొలగిస్తాడు" అని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆ వాక్యాన్ని స్మరించి కపిలుడిని ప్రశించింది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 6 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Lord Kapila Takes Charge of His Mother, Devahuti 🌴

6. tam asinam akarmanam tattva-margagra-darsanam
sva-sutam devahuty aha dhatuh samsmarati vachah


When Kapila, who could show her the ultimate goal of the Absolute Truth, was sitting leisurely before her, Devahuti remembered the words Brahma had spoken to her, and she therefore began to question Kapila as follows.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 May 2022

No comments:

Post a Comment