23 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹23, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
🌻. ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Dhan Teras and Dhanvanthari Jayanthi to All. 🌻
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధన త్రయోదశి, శని త్రయోదశి, ధన్వంతరి జయంతి, Dhan Teras, Shani Trayodashi, Dhanvanthari Jayanthi 🌻
🍀. ఆదిత్య స్తోత్రం - 07 🍀
7. యచ్ఛక్త్యాఽధిష్ఠితానాం తపనహిమ జలోత్సర్జనాదిర్జగత్యామ్
ఆదిత్యానామశేషః ప్రభవతి నియతః స్వస్వమాసాధికారః |
యత్ ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా
తం త్రైలోక్యస్య మూలం ప్రణమత పరమం దైవతం సప్తసప్తిమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కవులు మానవ జీవితంలో సంభవించే బాహ్యకష్టాలకూ, మరణానికి విశేష ప్రాధాన్యమిచ్చి వ్రాస్తూ వుంటారు. కాని, ఆత్మ వైఫల్యాలు మాత్రమే నిక్కమైన విషాదాంత నాటకాలు. దివ్యత్వం దెసకు విజయవంతంగా మానవుని ఆధిరోహణ మొక్కటే యథార్థమైన మహా కావ్యం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
శరద్ ఋతువు, అశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 18:04:01 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 14:35:17
వరకు తదుపరి హస్త
యోగం: ఇంద్ర 16:07:21 వరకు
తదుపరి వైధృతి
కరణం: వణిజ 17:59:01 వరకు
వర్జ్యం: 23:01:27 - 24:37:55
దుర్ముహూర్తం: 16:16:16 - 17:02:49
రాహు కాలం: 16:22:05 - 17:49:21
గుళిక కాలం: 14:54:49 - 16:22:05
యమ గండం: 12:00:17 - 13:27:33
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 07:10:06 - 08:48:58
సూర్యోదయం: 06:11:12
సూర్యాస్తమయం: 17:49:21
చంద్రోదయం: 04:06:30
చంద్రాస్తమయం: 16:33:47
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
మిత్ర యోగం - మిత్ర లాభం 14:35:17
వరకు తదుపరి మానస యోగం -
కార్య లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment