నిత్య ప్రజ్ఞా సందేశములు - 05 - 5. సంపూర్ణ నిశ్శబ్దం / DAILY WISDOM - 05 - 5. The Supreme Silence


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 05 / DAILY WISDOM - 05 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 5. సంపూర్ణ నిశ్శబ్దం 🌻


ఆత్మ యొక్క ఆనందమే జీవుడు యొక్క ఆనందం. ఇది అత్యున్నత చైతన్యం యొక్క ఆనందం. చైతన్యంలో జీవించడం అంటే శాశ్వతమైన ఆనందంలో జీవించడం. ఇది సాధించడంలో ఉండదు. సాక్షాత్కారం మరియు అనుభవంలో ఉంటుంది. నూతనావిష్కరణలో ఉండదు కానీ ఉన్నది కనుక్కోవడంలో ఉంటుంది. వ్యక్తిగత సత్యము, విశ్వసత్యము మధ్య ఏకత్వము పెరిగే కొద్దీ చైతన్యం మరింతగా వ్యక్తమవుతుంది.

అవి రెండూ ఒకటే అయినప్పుడు చైతన్యం మాత్రమే వ్యక్తమవుతుంది. ఈ పూర్ణ చైతన్యమే అనంతమైన ఆనందం. ఇదే సర్వ శక్తులకు మూలం. ఇదే అనంతమైన స్వేచ్ఛ. ఇక్కడ జీవుడు ఉనికిలో ఒక అవిభాజ్య భాగమైపోతాడు. ఇక్కడే జీవుడు సత్యం యొక్క గంభీరమైన, సంపూర్ణమైన నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతాడు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 05 🌹

🍀 📖 From The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj

🌻 5. The Supreme Silence 🌻


The delight of the Self is the delight of Being. It is the Bliss of Consciousness-Absolute. The Being of Consciousness is the Being of Bliss, Eternal. It does not lie in achievement but realisation and experience, not invention but discovery. The Consciousness is more intense when the objective existence is presented near the subject, still more complete when the subjective and the objective beings are more intimately related, and fully perfected and extended to Absoluteness in the identification of the subject and the object.

This Pure Consciousness is the same as Pure Bliss, the source of Power and the height of Freedom. This is the supreme Silence of the splendid Plenitude of the Real, where the individual is drowned in the ocean of Being.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment