07 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము
🌹07, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. నారాయణ కవచం - 25 🍀
39. తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా |
యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః
40. గగనాన్న్యపతత్సద్యః సవిమానో హ్యవాక్ఛిరాః |
స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః |
ప్రాప్య ప్రాచ్యాం సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అవిశ్వసనీయుడు - ఎన్నడూ అపజయాలు పొంది బాధల నుభవించని వానిని నీవు విశ్వసించ వద్దు. అతని అదృష్టాలు నీకు అనుసరించ దగినవి కావు, అతని పతాకం క్రింద నీవెప్పుడూ పోరాడవద్దు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 08:02:27 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: కృత్తిక 10:26:15 వరకు
తదుపరి రోహిణి
యోగం: సిధ్ధ 26:53:45 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 08:02:27 వరకు
వర్జ్యం: 27:50:40 - 29:35:08
దుర్ముహూర్తం: 11:45:04 - 12:29:36
రాహు కాలం: 12:07:20 - 13:30:50
గుళిక కాలం: 10:43:50 - 12:07:20
యమ గండం: 07:56:49 - 09:20:19
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 07:51:18 - 09:34:26
సూర్యోదయం: 06:33:19
సూర్యాస్తమయం: 17:41:20
చంద్రోదయం: 17:01:32
చంద్రాస్తమయం: 05:38:52
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి ,
ధన ప్రాప్తి 10:26:15 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment