శ్రీ విష్ణు సహస్ర నామములు - 36 / Sri Vishnu Sahasra Namavali - 36


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 36 / Sri Vishnu Sahasra Namavali - 36 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 4వ పాద శ్లోకం


🌻 36. స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః।
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః॥ 🌻

అర్ధము :

🍀. స్కందః -
ధర్మమార్గమును అనుసరించువాడు.

🍀. స్కందధరః -
ధర్మమార్గమును రక్షించువాడు.

🍀. ధుర్యః -
జీవుల ఉత్పత్తికి కారణమైనవాడు.

🍀. వరదః -
కావలసినవి సమకూర్చువాడు.

🍀. వాయువాహనః - 
వాయురూపమున విశ్వమంతటా వ్యాపించువాడు.

🍀. వాసుదేవః - 
అంతటా వుండువాడు.

🍀. బృహద్భానుః -
అఖండ సూర్యునిగా (ద్వాదశ ఆదిత్యులుగా) ప్రకాశించువాడు.

🍀. ఆదిదేవః -
సృష్టికి మూలపురుషుడు.

🍀. పురంధరః -
పురములను (బ్రహ్మాణ్డములను) ధరించినవాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Vishnu Sahasra Namavali - 36 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Karkataka Rasi, Aslesha 4th Padam

🌻 36. skandaḥ skandadharō dhuryō varadō vāyuvāhanaḥ |
vāsudevō bṛhadbhānurādidevaḥ purandaraḥ || 36 || 🌻


🌻 Skandaḥ:
One who drives everything as air.

🌻 Skanda-dharaḥ:
One who supports Skanda or the righteous path.

🌻 Dhuryaḥ:
One who bears the weight of the burden of all beings in the form of birth etc.

🌻 Varadaḥ:
One who gives boons.

🌻 Vāyuvāhanaḥ:
One who vibrates the seven Vayus or atmospheres beginning with Avaha.

🌻 Vāsudevaḥ:
One who is both Vasu and Deva.

🌻 Bṛhadbhānuḥ:
The great brilliance.

🌻 Ādidevaḥ:
The Divinity who is the source of all Devas.

🌻 Purandaraḥ:
One who destroys the cities of the enemies of Devas.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


#చైతన్యవిజ్ఞానం #ChaitanyaVijnanam #PrasadBhardwaj #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


12 Oct 2020

No comments:

Post a Comment