*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*సింహ రాశి- మఖ నక్షత్ర 3వ పాద శ్లోకం*
*🌻 39. అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః।*
*సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః॥ 🌻*
*అర్ధము :*
🍀. అతుల -
సాటిలేనివాడు.
🍀. శరభః -
జీవులయందు ఆత్మగా ప్రకాశించువాడు.
🍀. భీమః -
అపారమైన శక్తి సంపన్నుడు.
🍀. సమయజ్ఞః -
అన్నింటినీ ఒకేలా చూచువాడు.
🍀. హవిర్హరిః -
యజ్ఞములందు హవిస్సును గ్రహించువాడు.
🍀. సర్వలక్షణలక్షణ్యో -
అన్ని శుభలక్షణములు మూర్తీభవించినవాడు.
🍀. లక్ష్మీవాన్ -
సకలైశ్వర్యములు కలిగినవాడు.
🍀. సమితింజయః -
యుద్ధములందు విజేయుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 39 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Simha Rasi, Makha 3rd Padam*
*🌻 39. atulaḥ śarabhō bhīmaḥ samayajñō havirhariḥ |*
*sarvalakṣaṇalakṣaṇyō lakṣmīvān samitiñjayaḥ || 39 || 🌻*
🌻 Atulaḥ:
One who cannot be compared to anything else.
🌻 Śarabhaḥ:
The body is called 'Sara' as it is perishable.
🌻 Bhīmaḥ:
One of whom everyone is afraid.
🌻 Samayajñaḥ: One who knows the time for creation, sustentation and dissolution.
🌻 Havir-hariḥ:
One who takes the portion of offerings (Havis) in Yajnas.
🌻 Sarva-lakṣaṇa-lakṣaṇyaḥ:
The supreme knowledge obtained through all criteria of knowledge i.e. Paramatma.
🌻 Lakṣmīvān:
One on whose chest the Goddess Lakshmi is always residing.
🌻 Samitiñjayaḥ:
One who is vicotious in Samiti or war.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment