వివేక చూడామణి - 62 / Viveka Chudamani - 62
🌹. వివేక చూడామణి - 62 / Viveka Chudamani - 62 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 19. బ్రహ్మము - 2 🍀
223. తనకు తాను బ్రహ్మముతో సమానమని గుర్తించిన తరువాత, విముక్తిని సాధించి, అన్ని సంసార బంధనాల నుండి విడుదల పొందిన జ్ఞాని బ్రహ్మాన్ని చేరగలడు. ఆ బ్రహ్మమే రెండవది ఏమిలేని అసలైన బ్రహ్మానంద స్థితి.
224. ఒక సారి బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత ఎవరు తిరిగి మార్పులతో కూడిన ప్రపంచానికి రారు. అందువలన ప్రతి ఒక్కరు పూర్తిగా తాను బ్రహ్మముతో సమానమని తెలుసుకోవాలి.
225. బ్రహ్మమే ఉన్నది. అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 62 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 19. Brahman - 2 🌻
223. The realisation of one’s identity with Brahman is the cause of Liberation from the bonds of Samsara, by means of which the wise man attains Brahman, the One without a second, the Bliss Absolute.
224. Once having realised Brahman, one no longer returns to the realm of transmigration. Therefore one must fully realise one’s identity with Brahman.
225. Brahman is Existence, Knowledge, Infinity, pure, supreme, self-existent, eternal and indivisible Bliss, not different (in reality) from the individual soul, and devoid of interior or exterior. It is (ever) triumphant.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
17 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment