🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 370 / Vishnu Sahasranama Contemplation - 370 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻370. మహాభాగః, महाभागः, Mahābhāgaḥ🌻
ఓం మహాభాగాయ నమః | ॐ महाभागाय नमः | OM Mahābhāgāya namaḥ
మహాభాగః, महाभागः, Mahābhāgaḥ
స్వేచ్ఛయా ధారయన్ దేహం భుంక్తే భాగజనీనిచ ।
మహాంతి భోజనానీతి మహాభాగో ఇతీర్యతే ॥
మహాన్ భాగో భాగ్యమస్య స్వావతారేషుదృశ్యతే ।
ఇతి వా హి మహావిష్ణుర్మహాభాగ ఇతీర్యతే ॥
తన ఇచ్ఛచే ఆయా అవతారములయందు దేహమును ధరించుచు తన భాగముచే లేదా భాగ్యముచే జనించిన ఉత్కృష్టములగు భోజనములను అనుభవించును. కావున మహాభాగః అనబడును.
లేదా ఆయా అవతారములయందు ఇతనికి మహా భాగము లేదా గొప్పదియగు భాగ్యము కలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 370🌹
📚. Prasad Bharadwaj
🌻370. Mahābhāgaḥ🌻
OM Mahābhāgāya namaḥ
स्वेच्छया धारयन् देहं भुंक्ते भागजनीनिच ।
महांति भोजनानीति महाभागो इतीर्यते ॥
महान् भागो भाग्यमस्य स्वावतारेषुदृश्यते ।
इति वा हि महाविष्णुर्महाभाग इतीर्यते ॥
Svecchayā dhārayan dehaṃ bhuṃkte bhāgajanīnica,
Mahāṃti bhojanānīti mahābhāgo itīryate.
Mahān bhāgo bhāgyamasya svāvatāreṣudr̥śyate,
Iti vā hi mahāviṣṇurmahābhāga itīryate.
Assuming a body of His own free will, He enjoys supreme felicities which is His portion. Or great fortune arises as a result of His incarnations.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥
Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 371 / Vishnu Sahasranama Contemplation - 371🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 371. వేగవాన్, वेगवान्, Vegavān 🌻
ఓం వేగవతే నమః | ॐ वेगवते नमः | OM Vegavate namaḥ
వేగోఽజవోఽస్తి నృహరేర్యస్యేత్యేవ స వేగవాన్ ।
మనసో జవీవ ఇతి శ్రుతి భాగ సమీరణాత్ ॥
వేగము (జవము శీఘ్రగమన యోగ్యత) ఇతనికి కలదు. అనేజ దేకం మనసో జవీయః (ఈశా 4) ఆత్మ తత్త్వము ఒక్కటియే; అది చలించునది కాదు. ఐననూ మనస్సుకంటెను వేగము గలది అను శ్రుతి వచనము ఇచట ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 371🌹
📚. Prasad Bharadwaj
🌻371. Vegavān🌻
OM Vegavate namaḥ
वेगोऽजवोऽस्ति नृहरेर्यस्येत्येव स वेगवान् ।
मनसो जवीव इति श्रुति भाग समीरणात् ॥
Vego’javo’sti nr̥hareryasyetyeva sa vegavān,
Manaso javīva iti śruti bhāga samīraṇāt.
One of tremendous speed. Īśā Up. (4) says Aneja dekaṃ manaso javīyaḥ / अनेज देकं मनसो जवीयः the Atman moves not. It is one, but it is far more quick than the mind.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥
Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
17 Apr 2021
No comments:
Post a Comment