శ్రీ లలితా సహస్ర నామములు - 64 / Sri Lalita Sahasranamavali - Meaning - 64
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 64 / Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀
🍀 268. సంహారిణీ -
ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
🍀 269. రుద్రరూపా -
రుద్రుని యొక్క రూపు దాల్చింది.
🍀 270. తిరోధానకరీ -
మఱుగు పరచుటను చేయునది.
🍀 271. ఈశ్వరీ -
ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
🍀 272. సదాశివా -
సదాశివ స్వరూపిణి.
🍀 273. అనుగ్రహదా -
అనుగ్రహమును ఇచ్చునది.
🍀 274. పంచకృత్య పరాయణా -
సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 64 🌹
📚. Prasad Bharadwaj
🌻 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🌻
🌻 268 ) Samharini -
She who destroys
🌻 269 ) Rudhra roopa -
She who is of the form of Rudhra
🌻 270 ) Thirodhana kari
She who hides herself from us
🌻 271 ) Eeswari -
She who is of the form of easwara
🌻 272 ) Sadashivaa -
She who is of the form of Sadashiva
🌻 273 ) Anugrahada -
She who blesses
🌻 274 ) Pancha krithya parayana -
She who is engaged in the five duties of creation, existence, dissolving, disappearing, and Blessings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment