శ్రీ లలితా సహస్ర నామములు - 108 / Sri Lalita Sahasranamavali - Meaning - 108


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 108 / Sri Lalita Sahasranamavali - Meaning - 108 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ‖ 108 ‖ 🍀

🍀 524. మజ్జా సంస్థా -
మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.

🍀 525. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా -
హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.

🍀 526. హరిద్రాన్నైక రసికా -
పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.

🍀 527. హాకినీ రూపధారిణీ -
హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 108 🌹

📚. Prasad Bharadwaj

🌻 108. majjāsaṁsthā haṁsavatī-mukhya-śakti-samanvitā |
haridrānnaika-rasikā hākinī-rūpa-dhāriṇī || 108 || 🌻


🌻 524 ) Majja samstha -
She who is in the fat surrounding the body

🌻 525 ) Hamsavathi mukhya shakthi samanvitha -
She who is surrounded by shakthis called Hamsavathi

🌻 526 ) Hardrannaika rasika -
She who likes rice mixed with turmeric powder

🌻 527 ) Hakini roopa dharini -
She who has the name “Hakini”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


24 Jul 2021

No comments:

Post a Comment