శ్రీ లలితా సహస్ర నామములు - 116 / Sri Lalita Sahasranamavali - Meaning - 116


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 116 / Sri Lalita Sahasranamavali - Meaning - 116 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ |
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ‖ 116 ‖ 🍀

🍀 572. పరాశక్తిః -
అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి.

🍀 573. పరానిష్ఠా -
సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.

🍀 574. ప్రజ్ఞాన ఘనరూపిణీ - 
ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం.

🍀 575. మాధ్వీపానాలసా -
మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది.

🍀 576. మత్తా -
నిత్యము పరవశత్వములో ఉండునది.

🍀 577. మాతృకావర్ణరూపిణీ -
అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో ఉండునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 116 🌹

📚. Prasad Bharadwaj

🌻 116. parā śaktiḥ parā niṣṭhā prajñānaghana-rūpiṇī |
mādhvīpānālasā mattā mātṛkā-varṇa-rūpiṇī || 116 || 🌻

🌻 572 ) Para Shakthi -
She who is the end strength

🌻 573 ) Para Nishta -
She who is at the end of concentration

🌻 574 ) Prgnana Gana roopini -
She who is personification of all superior knowledge

🌻 575 ) Madhvi pana lasaa -
She who is not interested in anything else due to drinking of toddy

🌻 576 ) Matha -
She who appears to be fainted

🌻 577 ) Mathruka varna roopini -
She who is the model of colour and shape


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



15 Aug 2021

No comments:

Post a Comment