శ్రీ లలితా సహస్ర నామములు - 143 / Sri Lalita Sahasranamavali - Meaning - 143


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 143 / Sri Lalita Sahasranamavali - Meaning - 143 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 143. భవదావసుధావృష్టి: పాపారణ్య దవానలా
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా ॥ 143 ॥ 🍀

🍀 741. భవదావసుధావృష్టి: :
జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది

🍀 742. పాపారణ్యదవానలా :
పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది

🍀 743. దౌర్భాగ్యతూలవాతూలా :
దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది

🍀 744. జరాధ్వాంతరవిప్రభా :
ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 143 🌹

📚. Prasad Bharadwaj

🌻 143. Bhava dhava sudha vrusthih paparanya davanala
Daorbhagya tula vatula jaradhvanta raviprabha ॥ 143 ॥ 🌻



🌻 741 ) Bhava dhava sudha vrishti -
She who douses the forest fire of the sad life of mortals with a rain of nectar.

🌻 742 ) Paparanya dhavanala -
She who is the forest fire that destroys the forest of sin

🌻743 ) Daurbhagya thoolavathoola -
She who is the cyclone that blows away the cotton of bad luck.

🌻 744 ) Jaradwanthara viprabha -
She who is the suns rays that swallows the darkness of old age


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2021

No comments:

Post a Comment