వివేక చూడామణి - 163 / Viveka Chudamani - 163
🌹. వివేక చూడామణి - 163 / Viveka Chudamani - 163🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -10 🍀
533. ఎవరి ప్రకాశము సూర్యుని వలె విశ్వాన్ని ప్రకాశింపజేస్తుందో, అలానే పదార్థము కానిది, అసత్యమైనది, ప్రాధాన్యతలేనిది అయినది అసలు లేనే లేదు కదా! అనగా అవి స్వయముగా ప్రకాశించవని భావము.
534. నిజానికి ఏది బాహ్య వస్తువులను ప్రకాశింపజేస్తుందో, దాని వలన పురాణాలు, ఇతర గ్రంధాలు అలానే జీవులు, తగిన భావాలను వ్యక్తము చేయగలవు.
535. ఇచట స్వయం ప్రకాశవంతమైన ఆత్మ అనంత శక్తితో, ఏవిధమైన అభ్యంతరములేని జ్ఞానాన్ని ఇచ్చుటచే, అన్ని జీవులకు సంబంధించిన సాధారణ అనుభవాలను గ్రహించ గల బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి తన గొప్ప జీవితమును ఏవిధమైన బంధనాలు లేకుండా జీవించగలడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 163 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -10🌻
533. What indeed can manifest That whose lustre, like the sun, causes the whole universe – unsubstantial, unreal, insignificant – to appear at all ?
534. What, indeed, can illumine that Eternal Subject by which the Vedas and Puranas and other Scriptures, as well as all beings are endowed with a meaning ?
535. Here is the Self-effulgent Atman, of infinite power, beyond the range of conditioned knowledge, yet the common experience of all - realising which alone this incomparable knower of Brahman lives his glorious life, freed from bondage.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
07 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment