శ్రీ లలితా సహస్ర నామములు - 163 / Sri Lalita Sahasranamavali - Meaning - 163


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 163 / Sri Lalita Sahasranamavali - Meaning - 163 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 163. త్రయీ, త్రివర్గ నిలయా, త్రిస్థా, త్రిపురమాలినీ ।
నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాసృతిః ॥ 163 ॥ 🍀

🍀 869. త్రయీ :
వేదస్వరూపిణి

🍀 870. త్రివర్గ నిలయా :
ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది

🍀 871. త్రిస్థా :
మూడు విధములుగా ఉండునది

🍀 872. త్రిపురమాలినీ :
త్రిపురములను మాలికగా ధరించినది

🍀 873. నిరామయా :
ఏ బాధలూ లేనిది

🍀 874. నిరాలంబా :
ఆలంబనము అవసరము లేనిది

🍀 875. స్వాత్మారామా :
తన ఆత్మయందే ఆనందించునది

🍀 876. సుధాసృతి: :
అమృతమును కురిపించునది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 163 🌹

📚. Prasad Bharadwaj

🌻 163. Traei trivarganilaya trisdha tripuramalini
Niramaya niralanba svatmarama sudhasrutih ॥ 163 ॥ 🌻


🌻 869 ) Thrayee -
She who is of the form of three Vedas viz Rik, yajur and sama

🌻 870 ) Trivarga nilaya -
She who is in three aspects of self, assets and pleasure

🌻 871 ) Thristha -
She who is in three

🌻 872 ) Tripura malini -
She who is in tripura the sixth section of Srichakra

🌻 873 ) Niramaya -
She who is without diseases

🌻 874 ) Niralamba -
She who does not need another birth

🌻 875 ) Swatma rama -
She who enjoys within herself

🌻 876 ) Sudha sruthi -
She who is the rain of nectar


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 Dec 2021

No comments:

Post a Comment