🌹 09, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 14 🍀
27. ధ్రువో మేషీ మహావీర్యో హంసః సంసారతారకః |
సృష్టికర్తా క్రియాహేతుర్మార్తండో మరుతాం పతిః
28. మరుత్వాన్ దహనస్త్వష్టా భగో భర్గోఽర్యమా కపిః |
28. మరుత్వాన్ దహనస్త్వష్టా భగో భర్గోఽర్యమా కపిః |
వరుణేశో జగన్నాథః కృతకృత్యః సులోచనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అనుగ్రహ స్వీకరణకు సంసిద్ధత - ఆశాంత్య సహనాలకు ఏమాత్రం తావ్విక, నీకు భగవంతుడు ఏమి అనుగ్రహిస్తే అది స్వీకరించడానికి ఆత్మ కవాటం తెరచుకొని సిద్ధంగా వుండు. ప్రస్తుతం నీకాయన ఏమీ అనుగ్రహించక పోయినా అందుకు సైతం నీవు సిద్ధం కావలసినదే. నిక్కమైన భక్తి మార్గంలో నీవింకా ముందుకు సాగిపోవడానికి సన్నాహమవుతున్న సమయంలో ఈ ప్రాణకోశ విక్షేపాలను నీ దారి కడ్డం రానివ్వవద్దు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: కృష్ణ సప్తమి 20:01:09 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 19:31:09
వరకు తదుపరి రేవతి
యోగం: శోభన 14:43:19 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: విష్టి 08:53:56 వరకు
వర్జ్యం: 05:45:36 - 07:17:12
దుర్ముహూర్తం: 17:09:45 - 18:02:13
రాహు కాలం: 17:16:18 - 18:54:40
గుళిక కాలం: 15:37:56 - 17:16:18
యమ గండం: 12:21:11 - 13:59:33
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 14:55:12 - 16:26:48
సూర్యోదయం: 05:47:41
సూర్యాస్తమయం: 18:54:40
చంద్రోదయం: 23:53:35
చంద్రాస్తమయం: 11:34:52
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం 19:31:09 వరకు తదుపరి
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹

No comments:
Post a Comment