🌹. శివగీత - 88 / The Siva-Gita - 88 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ఏకాదశాధ్యాయము
🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 2 🌻
పునర్దేహాంతరం యాతి - యదా కర్మా ను సారతః,
ఆమోక్షా త్సంచ రత్యేవం - మత్స్యః కూల ద్వయం యదా 12
పాప భోగాయ చేద్గచ్చే - ధ్యమదూతై రధిష్టితః ,
యాత నాదే హమాశ్రిత్య - నరకానేవ కేవలమ్ 13
ఇష్టా పూర్తా ని కర్మాణి - యోను తిష్ఠతి సర్వదా,
పితృ లోకం వ్రజ త్యేష - ధూమ మాశ్రిత్య బర్మిషః 14
ధూమా ద్రాత్రిం తతః కృష్ణ - పక్షం తస్మాచ్చ దక్షిణ మ్,
ఆయనంచ తతోలోకం - పిత్రూ ణాంచ తతః పరమ్ 15
మరల కర్మానుసారముగా దేహాంతరము ను మోక్షమును పొందు వరకు చేప రెండు గట్లను పొందు చున్న రీతిగా పొందు చుండును . పాప భోగమున కై పోవుచో యమదూతల చేత పొంద బడిన వాడై యాతనా దేహము నాశ్రయించి నరకముల పొందును.
సర్వ కాలములందు నిష్టా పూర్తాది కర్మల నాచారించువాడు శ్రౌత స్మార్తా ధ్యగ్ని వలన దూమూ నాశ్రయించి పితృ లోకమును గురించి పోవును. ఇష్టాపూర్తము లన యజ్ఞ యాగాదికము తటాకా రామాది ప్రతిష్టాపన మున నుట ఇష్టా పూర్తముల నాచరించిన వాడు మొదలు దూమమును పిమ్మట రాత్రిని, తరువాత కృష్ణ పక్షమును దాని నుండి దక్షినాయనమును పిదప పితృ లోకమును ఆ తరువాత దివ్య దేహమును దాల్చి చంద్ర లోకములో సమస్త సుఖములతో నుండును.
చంద్రలోకే దివ్య దేహం - ప్రాప్య భుంక్తే పరాం శ్రియమ్,
తత్ర చంద్ర నుసా సోసౌ - యావత్కర్మ ఫలం వసేత్ 16
తదైవ కర్మ శేషేణ - యధాతం పునరా వ్రజేత్,
వపుర్వియాహ జీవత్వ- మాసా ధ్యాకాశ మేతిసః 17
ఆకాశా ద్వాయు మాగత్య - నాయో రంభో వ్రజత్యధ,
అద్భ్యో మేఘం సమాసాద్య - తతో వృష్టి ర్భ వేదసౌ 18
తతో ధ్యానాని భాక్ష్యాణి -జాయతే కర్మ చోదితః.
యోన్ప్ మన్యే ప్రపధ్యంతే - శరీర త్వాయ దేహినః 19
స్థాణు మన్యేను సంయంతి - యధా కర్మ యధా శ్రుతమ్,
తతోన్నత్వం సమాసాద్య - పిత్రుభ్యాం భుజ్యతే పరమ్ 20
చంద్రునితో బాటు కర్మ ఫలము లున్నంత వరకు చంద్ర లోకమున నుండి కర్మ వేషమున తిరిగి భూలోకమునకు వచ్చును. చంద్రలోకములోని భోగ శరీరమును వీడి లింగ శరీరమును పొంది, ఆకాశత్వమును, వాయుత్వమును, జలత్వమును, క్రమముగా పొంది పిమ్మట నా జలము నుండి మేఘమును పొంది వర్షమై భుజించుటకు యోగయమైన ధాన్యాది రూపమును దాల్చి కర్మ చోదితుడై పుట్టుచున్నాడు.
ఇందులో నుండి కొందరు శరీరమును పొందుటకు యోనిని పొందుచున్నారు. మరి కొందరు కర్మాను సారముగా స్తావరాది రూపమును పుట్టుచున్నారు. తరువాత అన్నమై జననీ జనకుల చేత అది భుజించ బడి స్త్రీ పురుషులలో శుక్ర శోనితముల రూపమును దాల్చి గర్భ మగుచున్నారు. (గర్భముగా మారును.)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 88 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 11
🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 2 🌻
Till the time the Jiva gets liberation, it keeps on taking births again and again. One who enjoys sinful deeds, would enter a body called 'Yatana Deham' (punishment body) after death and would undergo tortures in hell. One who had devoted himself to rites and rituals throughout his life, attains the Pitrulokam (abode of Pitris).
One who had done sacrificial rituals, built wells etc. sacred deeds in his life, he first enters Dhoomam, then night, then Krushnapaksham, from there Dakshinayanam, after that goes to Pitrulokam and from there it attains a divine body and goes to the abode of moon.
Together with the moon God, the Jiva enjoys there till his balance of Karmaphalam lasts, and after that again he comes back to Earth and takes birth.
In the abode of moon, after his karmaphalam ends, he discards the Bhoga Shareeram (body of enjoyments) and wears the Linga deham again, and gains the attributes of sky, air, water, one by one and from that water becomes a cloud, then becomes rain and again transforms himself into the rice etc. food items and takes birth.
In this few take the form of various creatures. Few born in the form of immobile creation. later, that food grains in the form of which this Jiva came to earth, get eaten by the creature (couple) and that Jiva who is in the form of food takes the form of Shukra, Shonita (male and female seeds) of the parents.
later on the same couple unites their seeds give birth to this Jiva in gross form through the womb.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SivaGita #శివగీత
10 Oct 2020
No comments:
Post a Comment