భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 158


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 158 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 3 🌻


618. సర్వసాధారణంగా ఫనా-బకా స్థితులన్నియు ఒకే మాదిరిగా నున్నను, ఒక భూమికలోని 'ఫనా-బకా'

కును మరియొక భూమికలోని 'ఫనా-బకా'కును వాటి వాటి సంస్కారముల ననుసరించి అనుభవములో భేదముండును.

____________________________________

Notes:-ఫనా=నిర్వాణస్థితి (సుషుప్తి అవస్థ)

బకా=ఆత్మ ప్రతిష్టాపనము (జాగ్రదవస్థ)

ఉదాహరణము:- అమెరికా నివాసియు, ఆసియా నివాసియు ఓకే భూమిమీద నివసించున్నను ఎవరి సంస్కారములు వారివి. ఆ సంస్కారములకు తగిన తమ వ్యష్టి జీవితము యొక్క సంబంధ అనుభవములు, తాము నివసించు ఖండములకు సంబంధించి యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2021

No comments:

Post a Comment