శ్రీ లలితా సహస్ర నామములు - 152 / Sri Lalita Sahasranamavali - Meaning - 152


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 152 / Sri Lalita Sahasranamavali - Meaning - 152 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 152. కళానిధిః, కావ్యకళా, రసజ్ఞా, రసశేవధిః ।
పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా ॥ 152 ॥ 🍀


🍀 797. కళానిధి:
కళలకు నిధి వంటిది

🍀 798. కావ్యకళా :
కవితారూపిణి

🍀 799. రసఙ్ఞా :
సృష్టి యందలి సారము తెలిసినది

🍀 800. రసశేవధి: :
రసమునకు పరాకాష్ట

🍀 801. పుష్టా :
పుష్ఠి కలిగించునది

🍀 802. పురాతనా ;
అనాదిగా ఉన్నది

🍀 803. పూజ్యా ;
పూజింపదగినది

🍀 804. పుష్కరా :
పుష్కరరూపిణి

🍀 805. పుష్కరేక్షణా ;
విశాలమైన కన్నులు కలది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 152 🌹

📚. Prasad Bharadwaj

🌻 152. Kalanidhih kavyakala rasagyna rasashevadhih
Pushtapuratana pujya pushkara pushkarekshana ॥ 152 ॥ 🌻


🌻 797 ) Kala nidhi -
She who is the treasure of arts

🌻 798 ) Kavya kala -
She who is the art of writing

🌻 799 ) Rasagna -
She who appreciates arts

🌻 800 ) Rasa sevadhi -
She who is the treasure of arts

🌻 801 ) Pushta -
She who is healthy

🌻 802 ) Purathana -
She who is ancient

🌻 803 ) Poojya -
She who is fit to be worshipped

🌻 804 ) Pushkara -
She who gives exuberance

🌻 805 ) Pushkarekshana -
She who has lotus like eyes.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Nov 2021

No comments:

Post a Comment