🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 532 / Vishnu Sahasranama Contemplation - 532 🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 532 / Vishnu Sahasranama Contemplation - 532 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 532. కృతజ్ఞః, कृतज्ञः, Kr‌tajñaḥ 🌻*

*ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Kr‌tajñāya namaḥ*

కార్యం జగత్కృతమితి జ్ఞ ఇత్యాత్మోచ్యతే హరిః ।
కృతస్యజ్ఞ ఇతి పరః కృతజ్ఞ ఇతి కథ్యతే ॥

*కృతం అనగా 'చేయబడినది' లేదా 'కార్య' రూపమగు జగత్తు. 'జ్ఞః' అనగా జానాతి లేదా ఎరుగును అనగా 'ఆత్మ'. పరమాత్ముడు జగత్తును తానే, ఆత్మయూ తానేగనుక కృతజ్ఞః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 532 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 532. Kr‌tajñaḥ 🌻*

*OM Kr‌tajñāya namaḥ*

कार्यं जगत्कृतमिति ज्ञ इत्यात्मोच्यते हरिः ।
कृतस्यज्ञ इति परः कृतज्ञ इति कथ्यते ॥

Kāryaṃ jagatkr‌tamiti jña ityātmocyate hariḥ,
Kr‌tasyajña iti paraḥ kr‌tajña iti kathyate.

*Kr‌taṃ is the effect or the world. Jñaḥ is the ātma. He who is both kr‌taṃ and ñaḥ i.e., the world and its knower is Kr‌tajñaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ kr‌tajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśr‌ṃgaḥ kr‌tāntakr‌t ॥ 57 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment