🌹23, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మార్గశిర అమావాస్య, Margasira Amavasya, Hanumath Jayanthi🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -24 🍀
24. ఇత్థం త్వదీయ కరుణాత్కృత సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం ప్రపఠన్తి భక్త్యా ।
తేషాం ప్రసన్న హృదయే కురు మఙ్గలాని
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కర్మమార్గంలోని అద్భుత విశేషం ఏమంటే, భగవంతుని తోడి శత్రుత్వం కూడా మోక్షసాధనంగా పరిణమిస్తుంది. భగవంతుడు ఒకొక్కప్పుడు మహా భయంకర శత్రువు వలె మనతో తలపడి అతి వేగంగా మనలను తన చెంతకు ఆకర్షించు కొంటూ వుంటాడు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: అమావాశ్య 15:45:54 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: మూల 25:14:47 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: దండ 13:41:08 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: నాగ 15:44:53 వరకు
వర్జ్యం: 11:06:40 - 12:31:24
దుర్ముహూర్తం: 08:55:16 - 09:39:39
మరియు 12:37:09 - 13:21:31
రాహు కాలం: 10:51:45 - 12:14:58
గుళిక కాలం: 08:05:21 - 09:28:33
యమ గండం: 15:01:22 - 16:24:34
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:36
అమృత కాలం: 19:35:04 - 20:59:48
సూర్యోదయం: 06:42:09
సూర్యాస్తమయం: 17:47:47
చంద్రోదయం: 06:27:49
చంద్రాస్తమయం: 17:42:18
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం 25:14:47 వరకు తదుపరి
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment