12 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹12, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : యశోదా జయంతి, Yashoda Jayanti 🌻
🍀. సూర్య మండల స్త్రోత్రం - 8 🍀
8. యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అంతస్సత్త యందే మనకు పరమాత్మ స్పర్శ లభిస్తుంది. అది మానసిక ప్రవృత్తుల ద్వారా పొంద వీలైనది కాదు. అంతరంగపు లోలోతులలో స్ఫురించెడి ఒకానొక దివ్యస్పర్శ, దివ్యదర్శనం, దివ్యగ్రహణమది. సరియైన కర్తవ్య స్ఫురణం, కర్తవ్య ప్రేరణం కూడా దాని నుండియే మనకు లభిసాయి. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ షష్టి 09:47:01 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: స్వాతి 26:28:36 వరకు
తదుపరి విశాఖ
యోగం: దండ 15:34:46 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: వణిజ 09:44:01 వరకు
వర్జ్యం: 07:27:58 - 09:07:06
దుర్ముహూర్తం: 16:44:05 - 17:30:14
రాహు కాలం: 16:49:51 - 18:16:22
గుళిక కాలం: 15:23:20 - 16:49:51
యమ గండం: 12:30:18 - 13:56:50
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 17:22:46 - 19:01:54
సూర్యోదయం: 06:44:14
సూర్యాస్తమయం: 18:16:22
చంద్రోదయం: 23:47:41
చంద్రాస్తమయం: 10:44:14
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 26:28:36 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment