విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 854 / Vishnu Sahasranama Contemplation - 854


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 854 / Vishnu Sahasranama Contemplation - 854🌹

🌻 854. క్షామః, क्षामः, Kṣāmaḥ 🌻

ఓం క్షామాయ నమః | ॐ क्षामाय नमः | OM Kṣāmāya namaḥ


క్షామాః క్షీణాః ప్రజాః సర్వాః కరోతీతి జనార్దనః ।
క్షామ ఇత్యుచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥

తత్కరోతి తదాచష్టే ఇతిణిచి పచాద్యచి ।
కృతే క్షామ ఇతి శబ్దః సమ్పన్న ఇతి కథ్యతే ॥

క్షీణించి కృశించి యున్నవారు క్షామాః అనగా క్షాములు అనబడెదరు. ప్రళయకాలమున సర్వప్రజలను క్షాములనుగా చేయును అనగా నశింప జేయును.

'క్షామాః కరోతి' అనగా క్షాములనుగా చేయును అను అర్థములో 'క్షామ' శబ్దము నుండి 'తత్కరోతి తదాచష్టే' అను చురాదిగణసూత్రముచే 'ణిచ్‍' ప్రత్యయమును పచాది ధాతువులపై వచ్చు 'అచ్‍' ప్రత్యయమును రాగా 'క్షామః' అను రూపము సిద్ధించును.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 854🌹

🌻854. Kṣāmaḥ🌻

OM Kṣāmāya namaḥ


क्षामाः क्षीणाः प्रजाः सर्वाः करोतीति जनार्दनः ।
क्षाम इत्युच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥

तत्करोति तदाचष्टे इतिणिचि पचाद्यचि ।
कृते क्षाम इति शब्दः सम्पन्न इति कथ्यते ॥


Kṣāmāḥ kṣīṇāḥ prajāḥ sarvāḥ karotīti janārdanaḥ,
Kṣāma ityucyate sadbhirvedavidyāviśāradaiḥ.

Tatkaroti tadācaṣṭe itiṇici pacādyaci,
Kr‌te kṣāma iti śabdaḥ sampanna iti kathyate.


Those who are emaciated and deteriorating are Kṣāmaḥ. During the times of dissolution, Lord Viṣṇu obliterates everything causing dissolution and hence He is Kṣāmaḥ.

In the construct 'Kṣāmāḥ karoti,' meaning 'causes decay,' when the word Kṣāma is subjected to linguistic rule of 'Tatkaroti tadācaṣṭe' with a suffix of 'Ṇic' and grammatical precept of affixing 'Ac', 'Kṣāmaḥ' gets deduced. This is how the name gets implied as the one who causes instead of the one being defined.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr‌tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥




Continues....

🌹 🌹 🌹 🌹🌹




No comments:

Post a Comment