🌹 31 MARCH 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 31 MARCH 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 మత్స్య జయంతి శుభాకాంక్షలు అందరికి. శుభ సోమవారం మిత్రులందరికి 🌹
2) 🌹సాంబశివ శంభోశంకర శరణం మే తవ చరణయుగం శివాయ నమః ఓం నమః శివాయ. శుభ సోమవారం మిత్రులందరికి 🌹
3) 🌹 సర్వ కల్మషనాశిని, సర్వ కష్ట నివారిణి శివ తాండవ స్తోత్రం - తప్పక చూడండి. 🌹*
4) 🌹 మనిషికి జీవితంలో రెండు మార్గాలుంటాయి. ఒకటి మంచి, రెండు చెడు. మనం ఎంచుకున్న దానిని బట్టి మన జీవితం ఉంటుంది. 🌹*
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 31
 🌹
🍀 31. సంస్కారాలు చాల బలమైనవి. వాటిని ఎదుర్కొనే శక్తి కేవలం జ్ఞానానికే వున్నది. 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 598 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 598 - 1 🌹
🌻 598. 'దాక్షాయణీ' - 1 / 598. 'Dakshayani' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మత్స్య జయంతి శుభాకాంక్షలు అందరికి. శుభ సోమవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹సాంబశివ శంభోశంకర శరణం మే తవ చరణయుగం శివాయ నమః ఓం నమః శివాయ. శుభ సోమవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సర్వ కల్మషనాశిని, సర్వ కష్ట నివారిణి శివ తాండవ స్తోత్రం - తప్పక చూడండి. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మనిషికి జీవితంలో రెండు మార్గాలుంటాయి. ఒకటి మంచి, రెండు చెడు. మనం ఎంచుకున్న దానిని బట్టి మన జీవితం ఉంటుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 31
 🌹*
*🍀 31. సంస్కారాలు చాల బలమైనవి. వాటిని ఎదుర్కొనే శక్తి కేవలం జ్ఞానానికే వున్నది. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 598 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 598 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 598. 'దాక్షాయణీ' - 1 🌻*

*దక్షునకు పుత్రికగా పుట్టునది దాక్షాయణి. దక్ష ప్రజాపతి కుమార్తెగా శ్రీమాత జన్మించినది. సతీదేవి అను నామమున పెరిగి యౌవనవతియై శివుని పెండ్లాడెను. ఈ విధముగ శివాని దాక్షాయణిగా జన్మించినది. దక్ష ప్రజాపతి మహదహంకారము వంటివాడు. అందుండియే సమస్త సృష్టి ప్రజ్ఞలు పుట్టినవి. వాటి అన్నింటినీ సమర్థవంతముగ నిర్వర్తించువాడు కూడ అతడే. ఇరువది ఏడు నక్షత్ర తత్వములకు కూడ తండ్రి అతడే. నక్షత్ర మండలము ఆధారముగ సూర్య మండలములు, గ్రహ మండలములు, భూమండలములు పుట్టినవి. వీటన్నింటినీ నిర్వహించువాడు దక్షుడే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 598 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 598. 'Dakshayani' - 1 🌻*

*Daksha’s daughter is known as Dakshayani. As the daughter of Prajapati Daksha, the Divine Mother was born. She grew up with the name Sati and, upon reaching youth, married Lord Shiva. In this way, Goddess Shivani was born as Dakshayani. Prajapati Daksha was highly egoistic. Yet, it was from him that all the creative energies of the universe emerged. He was also the one who efficiently managed all of them. He was the father of the twenty-seven Nakshatra principles. The solar systems, planetary systems, and the earthly realm were formed based on the Nakshatra Mandala (celestial constellations). Daksha was the one who governed all of these.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

🌹 30 MARCH 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 30 MARCH 2025 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది, నూతన సంవత్సర మరియు శ్రీరామ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి 🌹
🍀 ఉగాది పర్వదిన విధులు 🍀
2) 🌹 కాలమే దేవుడు ఉగాదికి. ఆ కాలపురుషుని దివ్య ఆశీస్సులతో మనందరికి కాలానుగుణ్య ప్రయాణం సిద్ధించి, కాల అనుకూలత సాదా ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹
3) 🌹 సృష్టి ప్రారంభాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాము. దాని వెనుక పురాణగాధను తెలుసుకోండి. 🌹
4) 🌹 ఉగాది విశిష్టత - అది మనకు నేర్పే పాఠం : జీవితం కష్టసుఖాల సమాహారం. స్థితప్రజ్ఞతే సమాధానం.
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 30
 🌹
🍀 30. నిత్యానిత్య వస్తువివేకము 🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది, నూతన సంవత్సర మరియు శ్రీరామ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🍀 ఉగాది పర్వదిన విధులు 🍀*

*ఉగాది రోజున తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం మననం, నింబ కుసుమ భక్షణం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం మున్నగు పంచకృత్య నిర్వాహణ గావించ వలెనని వ్రతగంధ నిర్దేశితం.*

*యద్వరాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం పశ్యతం పూర్వయామేశ్యా తద్వర్షం సౌఖ్యదాయకం.*

*నింబసుమం అంటే వేపపూత. ఉగాది పచ్చడిలో ఇది ప్రధానంగా ఉండాలి. బెల్లం మంగళ ద్రవ్యం. వేపపువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత ఆవు నెయ్యి కలపాలి. మామిడి ముక్కలను కూడా ఉగాది పచ్చడిలో కలుపుకోవడం మన సంప్రదాయం. వీటన్నింటి మిశ్రమముతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి.*

🥗 ఉగాది పచ్చడి మంత్రం 🥗* *శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ*
*సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణమ్*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కాలమే దేవుడు ఉగాదికి. ఆ కాలపురుషుని దివ్య ఆశీస్సులతో మనందరికి కాలానుగుణ్య ప్రయాణం సిద్ధించి, కాల అనుకూలత సాదా ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు ఉగాది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సృష్టి ప్రారంభాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటాము. దాని వెనుక పురాణగాధను తెలుసుకోండి. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఉగాది విశిష్టత - అది మనకు నేర్పే పాఠం : జీవితం కష్టసుఖాల సమాహారం. స్థితప్రజ్ఞతే సమాధానం. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 30
 🌹*
*🍀 30. నిత్యానిత్య వస్తువివేకము 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Saturday! Blessings of Lord Srinivasa Venkateshwara! శనివారం శుభాకాంక్షలు! శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు!

🌹 ఓం నమో వేంకటేశాయ 🙏 - సప్తగిరి నివాసి దర్శనం మీ పైకి వచ్చే సమస్త విఘ్నాలను అణిచి వేయాలని ప్రార్ధిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


🌹 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో మీకు అన్నింటా విజయం కలగాలని ప్రార్ధిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Om Namo Venkatesaya 🙏 - May the sight of the resident of Saptagiri crush all the obstacles that come your way. Happy Saturday to all friends. 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹


🌹 May the divine blessings of the leader of the universe, Srinivasa, bring you success in all areas. Happy Saturday to all friends. 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹


ఆంజనేయుడు నీ వాడు నీలోనే నీ వెంటే వుంటాడు. నమ్మిన వారిని రక్షిస్తాడు (Lord Hanuman)


https://youtube.com/shorts/Hp3UNs_xyw0



🌹 ఆంజనేయుడు నీ వాడు నీలోనే నీ వెంటే వుంటాడు. నమ్మిన వారిని రక్షిస్తాడు. 🌹

🌹 Anjaneya is yours, he is with you within you. He protects those who believe. 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

అందమైన జీవితం వెదికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది A beautiful life cannot be found by searching, it can be build


https://www.youtube.com/shorts/dKXCd-kPNzU


🌹 అందమైన జీవితం వెదికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




🌹 A beautiful life cannot be found by searching, it can be created by building it. 🌹


Prasad Bharadwaj


29. సంకల్ప వికల్పాత్మకం మనః - నిశ్చయాత్మికా బుద్ధిః (Determination is a decisive mind - Determined mind)


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 29 🌹

🍀 29. “సంకల్ప వికల్పాత్మకం మనః - నిశ్చయాత్మికా బుద్ధిః 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 29 MARCH 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 29 MARCH 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 ఓం నమో వేంకటేశాయ 🙏 - సప్తగిరి నివాసి దర్శనం మీ పైకి వచ్చే సమస్త విఘ్నాలను అణిచి వేయాలని ప్రార్ధిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹
2) 🌹 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో మీకు అన్నింటా విజయం కలగాలని ప్రార్ధిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹
3) 🌹 ఆంజనేయుడు నీ వాడు నీలోనే నీ వెంటే వుంటాడు. నమ్మిన వారిని రక్షిస్తాడు. 🌹
4) 🌹 అందమైన జీవితం వెదికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది. 🌹
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 29 🌹
🍀 29. “సంకల్ప వికల్పాత్మకం మనః - నిశ్చయాత్మికా బుద్ధిః 🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం నమో వేంకటేశాయ 🙏 - సప్తగిరి నివాసి దర్శనం మీ పైకి వచ్చే సమస్త విఘ్నాలను అణిచి వేయాలని ప్రార్ధిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో మీకు అన్నింటా విజయం కలగాలని ప్రార్ధిస్తూ శుభ శనివారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఆంజనేయుడు నీ వాడు నీలోనే నీ వెంటే వుంటాడు. నమ్మిన వారిని రక్షిస్తాడు. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అందమైన జీవితం వెదికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 29 🌹*
*🍀 29. “సంకల్ప వికల్పాత్మకం మనః - నిశ్చయాత్మికా బుద్ధిః 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Friday! Blessings of Goddess Lakshmi! శుక్రవారం శుభాకాంక్షలు! లక్ష్మీ దేవి ఆశీస్సులు!


🌹 ధనలక్ష్మి సువర్ణధారలు మనందరిపై కురిసి జీవితంలో ఎప్పటికి లోటులేని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరకి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులతో ఐశ్యర్య స్థితి మనందరి జీవితాలలో సదా ఉండాలని ప్రార్థిస్తూ.. శుభ శుక్రవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹 May the golden rays of wealth and Lakshmi shower upon us all and grant us endless prosperity in life. Happy Friday to all my friends 🌹

Prasad Bharadhwaj



🌹 May the divine blessings of the eight goddesses always bring prosperity in our lives.. Happy Friday to all 🌹

Prasad Bharadhwaj



శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః! Seshadri Vasa Srinivasa Govinda Narayana Namo Namah! (A Devotional Song)



https://www.youtube.com/shorts/r9APinWjvUI



🌹 శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః!! 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Seshadri Vasa Srinivasa Govinda Narayana Namo Namah!! 🌹


Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀


28. చైతన్య విజ్ఞాన సందేశములు - పాపాలు Teachings of the Consciousness - Sins


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹

🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Teachings of the Consciousness - 28 🌹

🍀 28. Three Types of Sins - Prevention of Sin - Meaningfulness of Life 🍀

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 3 🌻


ఆరాధనము పెరుగుచుండగ దేహమను కారాగారము గృహమై, అటుపై దేవాలయమై కాంతులీను చుండును. ఇట్టి మార్పులన్నియూ శరీరమున ఆరాధకులు గమనింప వచ్చును. క్రమముగ పదార్థమయ శరీరమునందే కాంతులతో కూడిన మరియొక శరీరము యేర్పడు చుండును. అందు ప్రవేశించి ఆరాధనము గావించు చుండగా త్రికోణాంతర దీపికా కేంద్రము నుండి హృదయస్థమైన రవిప్రఖ్యా కాంతులలోనికి ప్రవేశించును. భక్తి వలన గాని, యోగము వలన గాని ఈ విధమగు ఉద్ధారణము సాధకులకు కలుగగలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻

🌻 597. 'Trikonantara Dipika' - 3 🌻


As spiritual practice (Ārādhana) deepens, the body, which was once a prison, transforms into a home, and eventually into a radiant temple. These changes can be observed by dedicated seekers. Gradually, within the material body, another luminous body begins to form. When the seeker enters this radiant body and continues their spiritual practice, they are eventually drawn into the resplendent light emanating from the central flame of the triangular region. This liberation can be attained through devotion (Bhakti) or yoga (spiritual discipline), leading the aspirant toward ultimate realization.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 28 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 28 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 ధనలక్ష్మి సువర్ణధారలు మనందరిపై కురిసి జీవితంలో ఎప్పటికి లోటులేని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరకి 🌹
2) 🌹 అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులతో ఐశ్యర్య స్థితి మనందరి జీవితాలలో సదా ఉండాలని ప్రార్థిస్తూ.. శుభ శుక్రవారం అందరికి 🌹
3) 🌹 శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః!! 🌹*
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹
🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 3 🌹
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 3 / 597. 'Trikonantara Dipika' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ధనలక్ష్మి సువర్ణధారలు మనందరిపై కురిసి జీవితంలో ఎప్పటికి లోటులేని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం మిత్రులందరకి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 అష్టలక్ష్ముల దివ్య ఆశీస్సులతో ఐశ్యర్య స్థితి మనందరి జీవితాలలో సదా ఉండాలని ప్రార్థిస్తూ.. శుభ శుక్రవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శేషాద్రి వాస శ్రీనివాస గోవిందా నారాయణ నమో నమః!! 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹*
*🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 597 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 3 🌻*

*ఆరాధనము పెరుగుచుండగ దేహమను కారాగారము గృహమై, అటుపై దేవాలయమై కాంతులీను చుండును. ఇట్టి మార్పులన్నియూ శరీరమున ఆరాధకులు గమనింప వచ్చును. క్రమముగ పదార్థమయ శరీరమునందే కాంతులతో కూడిన మరియొక శరీరము యేర్పడు చుండును. అందు ప్రవేశించి ఆరాధనము గావించు చుండగా త్రికోణాంతర దీపికా కేంద్రము నుండి హృదయస్థమైన రవిప్రఖ్యా కాంతులలోనికి ప్రవేశించును. భక్తి వలన గాని, యోగము వలన గాని ఈ విధమగు ఉద్ధారణము సాధకులకు కలుగగలదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 597. 'Trikonantara Dipika' - 3 🌻*

*As spiritual practice (Ārādhana) deepens, the body, which was once a prison, transforms into a home, and eventually into a radiant temple. These changes can be observed by dedicated seekers. Gradually, within the material body, another luminous body begins to form. When the seeker enters this radiant body and continues their spiritual practice, they are eventually drawn into the resplendent light emanating from the central flame of the triangular region. This liberation can be attained through devotion (Bhakti) or yoga (spiritual discipline), leading the aspirant toward ultimate realization.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Thursday! Blessings of Lord Dattatreya and Lord Vishnu! గురువారం శుభాకాంక్షలు! దత్తాత్రేయ మరియు విష్ణువు ఆశీస్సులు!



🌹 దత్తాత్రేయుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 May the blessings of Lord Dattatreya always be upon you and your family members.. Happy Thursday to all friends 🌹

Prasad Bharadhwaj

🌹🌹🌹🌹🌹🌹



🌹 May the divine blessings of Lord Vishnu always be upon all of us.. Happy Thursday to all friends 🌹

Prasad Bharadhwaj


హే గురు ప్రణామ్‌ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । ( A devotional song)


https://www.youtube.com/shorts/LhRnxjj4rmY


🌹 హే గురు ప్రణామ్‌ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । 🌹


Prasad Bharadwaj


🌹🌹🌹🌹🌹



जिंदगी में किसी को बेकार मत समझना (Never consider anyone worthless in life)



https://www.youtube.com/shorts/KooawSVWw_E


🌹 जिंदगी में किसी को बेकार मत समझना   Never consider anyone worthless in life.🌹



🌹🌹🌹🌹🌹


27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు The witness of all actions is the inner man




🌹 27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 27. The witness of all actions is the inner man 🌹

Prasad Bharadhwaj

🌹🍀🌹🍀🌹🍀

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 🌻


పదార్థము నందు జీవుడు అమితాసక్తిని గొనినపుడు పదార్థమయుడై స్థూల శరీరమున బంధింపబడును. ఆరాధనా మార్గమున తపన చెందు చుండగా పదార్థమున వేడి పుట్టి, ఆ వేడిమి ప్రాణాగ్నిచే రగుల్కొలుపబడి త్రికోణాంతరమున నున్న దీపికను జ్వాలగ రగుల్కొల్పును. అపుడు కుండలిని అగ్ని ప్రచోదనము చెందగ జీవుడు స్థూల శరీర బంధము నుండి బయల్పడి అందు వసించును. అట్లు శరీరము కారాగారముగ కాక గృహముగా మార్పు చెందును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻

🌻 597. 'Trikonantara Dipika' - 2 🌻


When the Jīva (individual soul) develops excessive attachment to material things, it becomes identified with matter and gets bound within the gross body. However, when one pursues the path of spiritual practice (Ārādhana Mārga) with intense dedication, the material attachments begin to heat up. This heat is further kindled by the fire of prāṇa (Prāṇāgni), which in turn ignites the flame of the lamp present within the triangular region. At this moment, when Kuṇḍalinī Śakti is awakened by the fire’s stimulation, the Jīva is released from the bondage of the gross body and transcends its limitations. Thus, the body, instead of being a prison, transforms into a sacred abode.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 27 MARCH 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 27 MARCH 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 దత్తాత్రేయుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹
2) 🌹 శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹
3) 🌹 హే గురు ప్రణామ్‌ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । 🌹*
🌹 जिंदगी में किसी को बेकार मत समझना 🌹
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 27 🌹
🍀 27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 / 597. 'Trikonantara Dipika' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 దత్తాత్రేయుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీస్సులు మనందరి మీదా సదా ఉండాలని కోరుకుంటూ.. శుభ గురువారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 హే గురు ప్రణామ్‌ మీ గురుచరణాలకు हे गुरुदेव प्रणाम आपके चरणो में । 🌹*
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 जिंदगी में किसी को बेकार मत समझना 🌹*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 27 🌹*
*🍀 27. సమస్త కర్మలకు సాక్షి అంతర్యామి పురుషుడు 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 🌻*

*పదార్థము నందు జీవుడు అమితాసక్తిని గొనినపుడు పదార్థమయుడై స్థూల శరీరమున బంధింపబడును. ఆరాధనా మార్గమున తపన చెందు చుండగా పదార్థమున వేడి పుట్టి, ఆ వేడిమి ప్రాణాగ్నిచే రగుల్కొలుపబడి త్రికోణాంతరమున నున్న దీపికను జ్వాలగ రగుల్కొల్పును. అపుడు కుండలిని అగ్ని ప్రచోదనము చెందగ జీవుడు స్థూల శరీర బంధము నుండి బయల్పడి అందు వసించును. అట్లు శరీరము కారాగారముగ కాక గృహముగా మార్పు చెందును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 597. 'Trikonantara Dipika' - 2 🌻*

*When the Jīva (individual soul) develops excessive attachment to material things, it becomes identified with matter and gets bound within the gross body. However, when one pursues the path of spiritual practice (Ārādhana Mārga) with intense dedication, the material attachments begin to heat up. This heat is further kindled by the fire of prāṇa (Prāṇāgni), which in turn ignites the flame of the lamp present within the triangular region. At this moment, when Kuṇḍalinī Śakti is awakened by the fire’s stimulation, the Jīva is released from the bondage of the gross body and transcends its limitations. Thus, the body, instead of being a prison, transforms into a sacred abode.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

మీ పిల్లలకు స్వీయ నియంత్రణ మరియు మానసిక క్రమశిక్షణ నేర్పండి Teach your children self-control and mental discipline


https://www.youtube.com/shorts/N5QsTrIutfk


🌹 పిల్లలకు లౌకిక విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా నేర్పండి. అది వారిని జీవితాంతం అన్ని అపదల నుండి కాపాడడమే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Along with worldly education, teach your children self-control and mental discipline. It will not only protect them from all dangers throughout their lives, but will also lead to spiritual elevation. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



🌹 Join and Fallow.

https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D

26. తెలియని దానిలోకి వెళ్ళే ధైర్యం మన సంసిద్ధతను తెలుపుతుంది Courage to go into unknown reveals our readiness

🌹 26. అపరిచిత అవ్యక్తంలోకి వెళ్లడానికి మనం చూపే సాహసం ఉన్నతమైన ఆనంద స్థితిని సాధించడానికి మన సంసిద్ధతని తెలియజేస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 26. Our courage to go into the unknown reveals our readiness to achieve a higher state of bliss. 🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀




శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 🌻

త్రికోణము మధ్యన వెలుగొందు కాంతి శ్రీమాత అని అర్థము. మూలాధార పద్మము మధ్యగల కర్ణిక త్రికోణ రూపమున నుండును. అచ్చట త్రికోణ పీఠమునందు దీపము వలె ప్రకాశించునది శ్రీమాత. దీపమువలె అనగా జ్వాలవలె అని తెలియవలెను. ఇచ్చట కేవలము బిందువువలె కాంతివంతమై యుండు కుండలినీ శక్తి. పదార్థమునందు వెలుగొందునవి, భూమినందు వెలుగొందునవి, భూమికయై, భూమికాధారమై యుండును. మన శరీరమున కిదియే ఆధారము. స్థూల శరీరము నందు జీవుడు వసించి యున్నప్పుడు మూలాధారమున త్రికూటమందు బంధింపబడి యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj


🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻


🌻 597. 'Trikonantara Dipika' - 1 🌻


The light that shines in the middle of the triangle signifies Śrī Mātā. This refers to the triangular form present in the center of the Mūlādhāra Padma (root chakra). In that place, within the triangular seat, Śrī Mātā shines like a lamp. The phrase "like a lamp" should be understood as "like a flame." Here, Kuṇḍalinī Śakti remains as a radiant point of light. It is the source of illumination in matter, on the earth, and exists as both the foundation and the support of the earth. It is also the fundamental support of our body. When the Jīva (individual soul) resides in the gross body, it remains bound within the threefold structure of the Mūlādhāra.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 25 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 25 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 విష్ణువు నామస్మరణతో మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని పాపమోచని ఏకాదశి మన అందరికి శుభం కలిగించాలని కోరుకుంటూ పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹
2) 🌹 హనుమంతుడు మీకు ఆటంకమైన ప్రతి అడ్డంకిని, లంకలా తగలబట్టే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
3) 🌹 రామదూత, రామాంజనేయుని దివ్య ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
4) 🌹 పిల్లలకు లౌకిక విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా నేర్పండి. అది వారిని జీవితాంతం అన్ని అపదల నుండి కాపాడడమే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. 🌹*
5) 🌹 26. అపరిచిత అవ్యక్తం - సాహసం - ఉన్నతమైన ఆనందం 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 1 🌹
🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 / 597. 'Trikonantara Dipika' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 విష్ణువు నామస్మరణతో మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని పాపమోచని ఏకాదశి మన అందరికి శుభం కలిగించాలని కోరుకుంటూ పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 ఓం నమో నారాయణాయ - పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 హనుమంతుడు మీకు ఆటంకమైన ప్రతి అడ్డంకిని, లంకలా తగలబట్టే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
*🌹 రామదూత, రామాంజనేయుని దివ్య ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 పిల్లలకు లౌకిక విద్యతో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కూడా నేర్పండి. అది వారిని జీవితాంతం అన్ని అపదల నుండి కాపాడడమే కాక ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగిస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26. అపరిచిత అవ్యక్తంలోకి వెళ్లడానికి మనం చూపే సాహసం ఉన్నతమైన ఆనంద స్థితిని సాధించడానికి మన సంసిద్ధతని తెలియజేస్తుంది. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 597 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 1 🌻*

*త్రికోణము మధ్యన వెలుగొందు కాంతి శ్రీమాత అని అర్థము. మూలాధార పద్మము మధ్యగల కర్ణిక త్రికోణ రూపమున నుండును. అచ్చట త్రికోణ పీఠమునందు దీపము వలె ప్రకాశించునది శ్రీమాత. దీపమువలె అనగా జ్వాలవలె అని తెలియవలెను. ఇచ్చట కేవలము బిందువువలె కాంతివంతమై యుండు కుండలినీ శక్తి. పదార్థమునందు వెలుగొందునవి, భూమినందు వెలుగొందునవి, భూమికయై, భూమికాధారమై యుండును. మన శరీరమున కిదియే ఆధారము. స్థూల శరీరము నందు జీవుడు వసించి యున్నప్పుడు మూలాధారమున త్రికూటమందు బంధింపబడి యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 597 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 597. 'Trikonantara Dipika' - 1 🌻*

*The light that shines in the middle of the triangle signifies Śrī Mātā. This refers to the triangular form present in the center of the Mūlādhāra Padma (root chakra). In that place, within the triangular seat, Śrī Mātā shines like a lamp. The phrase "like a lamp" should be understood as "like a flame." Here, Kuṇḍalinī Śakti remains as a radiant point of light. It is the source of illumination in matter, on the earth, and exists as both the foundation and the support of the earth. It is also the fundamental support of our body. When the Jīva (individual soul) resides in the gross body, it remains bound within the threefold structure of the Mūlādhāra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Join and Fallow.*
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.facebook.com/share/1bBuRvQkj3/ https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/Spiritual_Wisdom https://youtube.com/@ChaitanyaVijnaanam

Happy Monday! Blessings of Lord Bhairva! సోమవారం శుభాకాంక్షలు! భైరవ భగవానుని ఆశీస్సులు!

🌹 భైరవుని భయ నివారణ శక్తి మీకు సర్వభయరహిత జీవనాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹 కాలభైరవుని దివ్య ఆశీస్సులతో అనుకూల కాలం మనందరి జీవితాలలో ఉండాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹 May the power of Bhairava to eliminate fear grant you a life free from all fear. Happy Monday to all friends. 🌹

Prasad Bharadhwaj



🌹 May the divine blessings of Kala Bhairava bring favorable times in all our lives. Happy Monday to all friends. 🌹

Prasad Bharadhwaj



ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 21 సార్లు ఓం ను తప్పక జపించండి - Chant OM 21 times everyday at Sunrise and Sunset for Spiritual Upliftment


https://www.youtube.com/shorts/ZnKfU_xFuxg



🌹ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 21 సార్లు ఓం ను తప్పక జపించండి.


Chant OM 21 times everyday at Sunrise and Sunset for Spiritual Upliftment 🌹



Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹


ఆధ్యాత్మికతలో ప్రగతికి నిబద్ధత అత్యవసరం (Commitment is essential for progress in spirituality)


🌹 ఆధ్యాత్మికతలో ప్రగతికి నిబద్ధత అత్యవసరం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ




🌹 Commitment is essential for progress in spirituality 🌹

Prasad Bharadwaj






శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀

🌻 596. 'రవిప్రఖ్యా’ - 4 🌻

మనస్సు నందుండు మనము బుద్ధి ప్రవేశము చేసి ఆత్మదర్శనము గావించి పరమాత్మ యందు లీనమగుట మార్గమని తెలియవలెను. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ “నేను సూర్యునికీ విషయము తెలిపితిని. సూర్యుడు తన కుమారుడగు మనువుకు తెలిపెను. మనువు తన కుమారుడగు ఇక్ష్వాకునకు తెలిపెను” అని సంకేతపరముగ పలికినాడు. ఇచ్చట 'నేను' అనునది అంతర్యామి ప్రజ్ఞ లేక విశ్వాత్మ. సూర్యుడు అనుటలో జీవాత్మను సంకేతించు చున్నాడు. మను వనుటలో బుద్ధిని సంకేతించు చున్నాడు. ఇక్ష్వాకు అనుటలో భూమి జీవుని సంకేతించు చున్నాడు. శ్రీమాత నామములను వరుసగా శిరస్థ్సిత నుండి పరిశీలించినచో ఈ క్రమమే గోచరించును. హృదయ మందలి శ్రీమాత బుద్దిలోకము లకు అధిష్ఠాన దేవతగా భావించవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika
Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻

🌻 596. 'Ravi Prakhya' - 4 🌻


One must understand that the path to liberation involves transcending the mind, entering the intellect (Buddhi), attaining self-realization (Ātma Darśana), and ultimately merging with the Supreme Soul (Paramātmā). Śrī Kṛṣṇa Paramātmā symbolically conveyed this idea when He said, "I imparted this wisdom to the Sun (Sūrya), the Sun passed it on to his son Manu, and Manu conveyed it to his son Ikṣvāku." Here, "I" refers to the inner consciousness (Antaryāmī Prajñā) or the Universal Soul (Viśvātma). "Sūrya" symbolizes the Jīvātmā (individual soul). "Manu" represents Buddhi (intellect). "Ikṣvāku" signifies the earthly being, the embodied soul. When one examines the sacred names of Śrī Māta in succession, starting from the divine presence at the crown of the head (Shirasthita), this sequence becomes evident. Śrī Māta, residing in the heart, should be contemplated as the presiding deity of the realm of intellect (Buddhi Loka).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆధారాలు (Fruits & Vegetables To Solve Health Problems)




🌹 ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆధారాలు 🌹


జ్వరం → కొబ్బరి నీరు

దగ్గు → పైనాపిల్

వికారం → అల్లం

మొటిమలు → బాదం

మైకము - పుచ్చకాయ

రక్తహీనత → పాలకూర

బలహీనత → ఖర్జూరం

నిద్ర సమస్యలు → కివి

కీళ్ల నొప్పి → వాల్‌నట్స్

పొడి చర్మం → అవకాడో

నోటి దుర్వాసన → ఆపిల్

కడుపు నొప్పి → బొప్పాయి

కండరాల వాపులు → పసుపు

కంటి బలహీనత → క్యారెట్లు

సైనస్ ఇన్ఫెక్షన్ → వెల్లుల్లి

కొవ్వు కాలేయం → దుంపలు

ఆరుగుదలకు → మిరియాల టీ

రోగనిరోధక వ్యవస్థ → పుట్టగొడుగులు

గుండెల్లో మంట, కొలెస్ట్రాల్ → ఓట్స్

🌹 🌹 🌹 🌹 🌹



🌹 24 MARCH 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 24 MARCH 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 భైరవుని భయ నివారణ శక్తి మీకు సర్వభయరహిత జీవనాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹
2) 🌹 కాలభైరవుని దివ్య ఆశీస్సులతో అనుకూల కాలం మనందరి జీవితాలలో ఉండాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹
3) 🌹ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 21 సార్లు ఓం ను తప్పక జపించండి.* 
*Chant OM 21 times everyday at Sunrise and Sunset for Spiritual Upliftment 🌹*
4) 🌹 ఆధ్యాత్మికతలో ప్రగతికి నిబద్ధత అత్యవసరం 🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 596 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 596 - 4 🌹
🌻 596. 'రవిప్రఖ్యా’ - 4 / 596. 'Ravi Prakhya' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 భైరవుని భయ నివారణ శక్తి మీకు సర్వభయరహిత జీవనాన్ని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 కాలభైరవుని దివ్య ఆశీస్సులతో అనుకూల కాలం మనందరి జీవితాలలో ఉండాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 21 సార్లు ఓం ను తప్పక జపించండి.* 
*Chant OM 21 times everyday at Sunrise and Sunset for Spiritual Upliftment 🌹*
Hear OM here.. 
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఆధ్యాత్మికతలో ప్రగతికి నిబద్ధత అత్యవసరం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 596 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా ।*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀*

*🌻 596. 'రవిప్రఖ్యా’ - 4 🌻*

*మనస్సు నందుండు మనము బుద్ధి ప్రవేశము చేసి ఆత్మదర్శనము గావించి పరమాత్మ యందు లీనమగుట మార్గమని తెలియవలెను. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ “నేను సూర్యునికీ విషయము తెలిపితిని. సూర్యుడు తన కుమారుడగు మనువుకు తెలిపెను. మనువు తన కుమారుడగు ఇక్ష్వాకునకు తెలిపెను” అని సంకేతపరముగ పలికినాడు. ఇచ్చట 'నేను' అనునది అంతర్యామి ప్రజ్ఞ లేక విశ్వాత్మ. సూర్యుడు అనుటలో జీవాత్మను సంకేతించు చున్నాడు. మను వనుటలో బుద్ధిని సంకేతించు చున్నాడు. ఇక్ష్వాకు అనుటలో భూమి జీవుని సంకేతించు చున్నాడు. శ్రీమాత నామములను వరుసగా శిరస్థ్సిత నుండి పరిశీలించినచో ఈ క్రమమే గోచరించును. హృదయ మందలి శ్రీమాత బుద్దిలోకము లకు అధిష్ఠాన దేవతగా భావించవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 596 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika*
*Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻*

*🌻 596. 'Ravi Prakhya' - 4 🌻*

*One must understand that the path to liberation involves transcending the mind, entering the intellect (Buddhi), attaining self-realization (Ātma Darśana), and ultimately merging with the Supreme Soul (Paramātmā). Śrī Kṛṣṇa Paramātmā symbolically conveyed this idea when He said, "I imparted this wisdom to the Sun (Sūrya), the Sun passed it on to his son Manu, and Manu conveyed it to his son Ikṣvāku." Here, "I" refers to the inner consciousness (Antaryāmī Prajñā) or the Universal Soul (Viśvātma). "Sūrya" symbolizes the Jīvātmā (individual soul). "Manu" represents Buddhi (intellect). "Ikṣvāku" signifies the earthly being, the embodied soul. When one examines the sacred names of Śrī Māta in succession, starting from the divine presence at the crown of the head (Shirasthita), this sequence becomes evident. Śrī Māta, residing in the heart, should be contemplated as the presiding deity of the realm of intellect (Buddhi Loka).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/