శ్రీ విష్ణు సహస్ర నామములు - 41 / Sri Vishnu Sahasra Namavali - 41


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 41 / Sri Vishnu Sahasra Namavali - 41 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

సింహరాశి- పుబ్బ నక్షత్ర 1వ పాద శ్లోకం

🍀 41. ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః॥ 🍀


🍀 373) ఉద్బవ: -
ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.

🍀 374) క్షోభణ: -
సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.

🍀 375) దేవ: -
క్రీడించువాడు.

🍀 376) శ్రీ గర్భ: -
సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.

🍀 377) పరమేశ్వర: -
ఉత్కృష్ట మైనవాడు.

🍀 378) కరణమ్ -
జగదుత్పత్తికి సాధనము అయినవాడు.

🍀 379) కారణమ్ -
జగత్తునకు కారణమైనవాడు.

🍀 380) కర్తా -
సమస్త కార్యములకు కర్తయైనవాడు.

🍀 381) వికర్తా -
విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.

🍀 382) గహన: -
గ్రహించ శక్యముగానివాడు.

🍀 383) గుహ: -
వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 41 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj


🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । 
TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Simha Rasi, Pubba 1st Padam

🌻 41. udbhavaḥ, kṣōbhaṇō devaḥ śrīgarbhaḥ parameśvaraḥ |
karaṇaṁ kāraṇaṁ kartā vikartā gahanō guhaḥ || 41 || 🌻


🌻 373. Udbhavaḥ:
One who is the material cause of creation.

🌻 374. Kṣōbhaṇaḥ:
One who at the time of creation entered into the Purusha and Prakriti and caused agitation.

🌻 375. Devaḥ:
'Divyati' means sports oneself through creation and other cosmic activities.

🌻 376. Śrīgarbhaḥ:
One in whose abdomen (Garbha) Shri or His unique manifestation as Samsara has its existence.

🌻 377. Parameśvaraḥ:
'Parama' means the supreme. 'Ishvarah' means one who hold sway over all beings.

🌻 378. Karaṇam:
He who is the most important factor in the generation of this universe.

🌻 379. Kāraṇam:
The Cause – He who causes others to act.

🌻 380. Kartā:
One who is free and is therefore one's own master.

🌻 381. Vikartā:
One who makes this unique universe.

🌻 382. Gahanaḥ:
One whose nature, greatness and actions cannot be known by anybody.

🌻 383. Guhaḥ:
One who hides one's own nature with the help of His power of Maya.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Oct 2020

No comments:

Post a Comment