విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 73, 74 / Vishnu Sahasranama Contemplation - 73, 74


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 73, 74 / Vishnu Sahasranama Contemplation - 73, 74 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 73. మధుసూదనః, मधुसूदनः, Madhusūdanaḥ 🌻

ఓం మధుసూదనాయ నమః | ॐ मधुसूदनाय नमः | OM Madhusūdanāya namaḥ

మధు (నామానమసురం) సూదితవాన్ మధునామముగల అసురుని 'సూదనము' (సంహరించుట) చేసెను.

:: మహాభారతము - భీష్మ పర్వము 67.14 ::

కర్ణమిశ్రోద్భవం చాపి మధునామ మహాఽసురం । బ్రహ్మణోఽపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమ తస్య తాత । వధా దేవ దేవదానవమానవాః । మధుసూదన ఇత్యాహు రృషయశ్చ జనార్ధనమ్ ॥ 16 ॥

పురుషోత్తముడు బ్రహ్మను ఆదరించుచు (బ్రహ్మ ప్రార్థనచే) తన కర్ణములనుండి ఉద్భవిల్లిన మధువను మహా సురుని చంపెను. నాయనా! అతనిని వధించుటవలననే దేవదానవ మానవులును ఋషులును ఈ జనార్ధనుని 'మధుసూదన' అందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 73🌹

📚. Prasad Bharadwaj


🌻 73. Madhusūdanaḥ 🌻

OM Madhusūdanāya namaḥ

Madhu (nāmāna masuraṃ) sūditavān / मधु (नामान मसुरं) सूदितवान् The destroyer of the demon Madhu.

Mahābhārata - Bhīṣma parva 67.14

Karṇamiśrodbhavaṃ cāpi madhunāma mahā’suraṃ, Brahmaṇo’pacitiṃ kurvan jaghāna puruṣottama tasya tāta, Vadhā deva devadānavamānavāḥ, Madhusūdana ityāhu rr̥ṣayaśca janārdhanam. (16)

:: महाभारत - भीष्म पर्व 67.14 ::

कर्णमिश्रोद्भवं चापि मधुनाम महाऽसुरं । ब्रह्मणोऽपचितिं कुर्वन् जघान पुरुषोत्तम तस्य तात । वधा देव देवदानवमानवाः । मधुसूदन इत्याहु रृषयश्च जनार्धनम् ॥ १६ ॥

At the request of Brahmā, Puruṣottama (Lord Viṣṇu) slew the great demon named Madhu who was born out of his ear wax. Thus having slain the demon, Lord Janārdhana was called 'Madhusūdana' by the Gods, asuras, men and the sages.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 74 / Vishnu Sahasranama Contemplation - 74 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 74. ఈశ్వరః, ईश्वरः, Īśvaraḥ 🌻

ఓం ఈశ్వరాయ నమః | ॐ ईश्वराय नमः | OM Īśvarāya namaḥ

సర్వశక్తిమాన్ సర్వశక్తి (అనంతశక్తి) కలవాడు.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - షష్ఠోఽధ్యాయః ::

త మీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం ।

పతిం పతీనాం పరమం పరస్త ద్విదామ దేవం భువనేశ మీడ్యమ్ ॥ 7 ॥

ఈశ్వరుని వైవస్వత యమునికంటే గొప్పవానిగను, దేవేంద్రాది దేవతలకంటే శ్రేష్ఠునిగను, ప్రజాపతులందరికంటే శ్రేష్ఠ ప్రజాపతిగను, అక్షర స్వరూపుని కంటే పరునిగను, జ్యోతిస్వరూపునిగను, లోకేశ్వరునిగను, స్తుతింపదగిన వానిగను తెలిసికొన్నామని విద్వాంసులు స్వానుభవముతో చెప్పిరి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 74🌹

📚. Prasad Bharadwaj


🌻 74. Īśvaraḥ 🌻

OM Īśvarāya namaḥ

Sarvaśaktimān The Omnipotent. So called as he possesses infinite power.

Śvetāśvataropaniṣat - Chapter 6

Ta mīśvarāṇāṃ paramaṃ maheśvaraṃ taṃ devatānāṃ paramaṃca daivataṃ,

Patiṃ patīnāṃ paramaṃ parasta dvidāma devaṃ bhuvaneśa mīḍyam. (7)

:: श्वेताश्वतरोपनिषत् - षष्ठोऽध्यायः ::

त मीश्वराणां परमं महेश्वरं तं देवतानां परमंच दैवतं ।

पतिं पतीनां परमं परस्त द्विदाम देवं भुवनेश मीड्यम् ॥ ७ ॥

He who has contained in Himself the highest divinity, the great Lord, the Supreme Deity of deities, the master of masters, who is higher than the imperishable Prakr̥ti and is the self-luminous; let us know that God as the most adorable Lord of the world.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹





JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra


Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/



27 Oct 2020




No comments:

Post a Comment