శ్రీ విష్ణు సహస్ర నామములు - 51 / Sri Vishnu Sahasra Namavali - 51


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 51 / Sri Vishnu Sahasra Namavali - 51 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కన్యా రాశి- హస్త నక్షత్రం 3వ పాద శ్లోకం

🍀 51. ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసక్షర మక్షరం|
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః|| 51 🍀


🍀 475) ధర్మగుప్ -
ధర్మమును రక్షించువాడు.

🍀 476) ధర్మకృత్ -
ధర్మము నాచరించువాడు.

🍀 477) ధర్మీ -
ధర్మమునకు ఆధారమైనవాడు.

🍀 478) సత్ -
మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.

🍀 479) అసత్ -
పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.

🍀 480) క్షర: -
వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.

🍀 481) అక్షర: -
క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.

🍀 482) అవిజ్ఞాతా -
తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.

🍀 483) సహస్రాంశు: -
అనంత కిరణములు గలవాడు.

🍀 484) విధాతా -
సర్వమునకు ఆధారమైనవాడు.

🍀 485) కృతలక్షణ: -
వేదశాస్త్రములను వెలువరించినవాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 51🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Kanya Rasi, Hasta 3rd Padam

🌻 51. dharmagubdharmakṛddharmī sadasatkṣaramakṣaram |
avijñātā sahasrāṁśurvidhātā kṛtalakṣaṇaḥ || 51 || 🌻

🌻 475. Dharmagub:
One who protects Dharma.

🌻 476. Dharmakṛd:
Though above. Dharma and Adharma, He performs Dharma in order to keep up the traditions in respect of it.

🌻 477. Dharmī:
One who upholds Dharma.

🌻 478. Sat:
The Parabrahman who is of the nature of truth.

🌻 479. Asat:
As the Aparabrahma has manifested as the world He is called Asat (not having reality).

🌻 480. Kṣaram:
All beings subjected to change.

🌻 481. Akṣaram:
The changeless one.

🌻 482. Aviñātā:
One who is without the attributes of a Jiva or vigyata like sense of agency, etc.

🌻 483. Sahasrāṁśuḥ:
One with numerous rays, that is the Sun.

🌻 484. Vidhātā:
One who is the unique support of all agencies like Ananta who bear the whole universe.

🌻 485. Kṛtalakṣaṇaḥ:
One who is of the nature of conscousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Nov 2020

No comments:

Post a Comment