శ్రీ విష్ణు సహస్ర నామములు - 52 / Sri Vishnu Sahasra Namavali - 52


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 52 / Sri Vishnu Sahasra Namavali - 52 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

🌻 52. గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ‖ 52 ‖ 🌻

కన్యా రాశి- హస్త నక్షత్రం 4వ పాద శ్లోకం

🍀. గభస్తినేమి: -
మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.

🍀. సత్వస్థ: -
అందరిలో నుండువాడు.

🍀. సింహ: -
సింహమువలె పరాక్రమశాలియైనవాడు.

🍀. భూతమహేశ్వర: -
సర్వ భూతములకు ప్రభువైనవాడు.

🍀. ఆదిదేవ: -
తొలి దేవుడు.

🍀. మహాదేవ: -
గొప్ప దేవుడు.

🍀. దేవేశ: -
దేవదేవుడు.

🍀. దేవభృద్గురు: -
దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 52🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Kanya Rasi, Hasta 4rd Padam

🌻 52. gabhastinemiḥ sattvasthaḥ siṁhō bhūtamaheśvaraḥ |
ādidevō mahādevō deveśō devabhṛdguruḥ || 52 ||


🌻 Gabhastinemiḥ:
He who dwells in the middle of Gabhasti or rays as the Sun.

🌻 Sattvasthaḥ:
One who dwells specially in sattvaguna, which is luminous by nature.

🌻 Simhaḥ:
One who ahs irresistible power like a lion.

🌻 Bhūtamaheśvaraḥ:
The supreme Lord of all beings.

🌻 Ādidevaḥ:
He who is the first of all beings.

🌻 Mahādevaḥ:
One whose greatness consists in His supreme self-knowledge.

🌻 Deveśaḥ:
One who is the lord of all Devas, being the most important among them.

🌻 Devabhṛd-guruḥ:
Indra who governs the Devas is Devabhrut. The Lord is even that Indra's controller (Guru).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



02 Nov 2020

No comments:

Post a Comment