🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 67 / Sri Vishnu Sahasra Namavali - 67 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
అనూరాధ నక్షత్ర తృతీయ పాద శ్లోకం
🌻 67. ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ‖ 67 ‖ 🌻
🍀 624) ఉదీర్ణ: -
సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.
🍀 625) సర్వతశ్చక్షు: -
అంతటను నేత్రములు గలవాడు.
🍀 626) అనీశ: -
తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.
🍀 627) శాశ్వతస్థిర: -
శాశ్వతుడు స్థిరుడు.
🍀 628) భూశయ: -
భూమిపై శయనించువాడు.
🍀 629) భూషణ: -
తానే ఆభరణము, అలంకారము అయినవాడు.
🍀 630) భూతి: -
సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.
🍀 631) విశోక: -
శోకము లేనివాడు.
🍀 632) శోకనాశన: -
భక్తుల శోకములను నశింపచేయువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 67 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Anuradha 3rd Padam
🌻 67. udīrṇaḥ sarvataścakṣuranīśaḥ śāśvatasthiraḥ |
bhūśayō bhūṣaṇō bhūtirviśōkaḥ śōkanāśanaḥ || 67 || 🌻
🌻 624. Udīrṇaḥ:
He who is superior to all beings.
🌻 625. Sarvataḥ-cakṣuḥ:
One who, being of the nature of pure consciousness, can see everthing in all directions.
🌻 626. Anīśaḥ:
One who cannot have anyone to lord over him.
🌻 627. Śāśvata-sthiraḥ:
One, who though eternal is also unchanging.
🌻 628. Bhūśayaḥ:
One who, while seeking the means to cross over to Lanka, had to sleep on the ground of the sea-beach.
🌻 629. Bhūṣaṇaḥ:
One who adorned the earth by manifesting as various incarnations.
🌻 630. Bhūtiḥ:
One who is the abode or the essence of everthing, or is the source of all glorious manifestations.
🌻 631. Viśōkaḥ:
One who, being of the nature of bliss, is free from all sorrow.
🌻 632. Śōkanāśanaḥ:
One who effaces the sorrows of devotees even by mere remembrance.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌻 632. Śōkanāśanaḥ:
One who effaces the sorrows of devotees even by mere remembrance.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Nov 2020
No comments:
Post a Comment