శ్రీ విష్ణు సహస్ర నామములు - 72 / Sri Vishnu Sahasra Namavali - 72
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 72 / Sri Vishnu Sahasra Namavali - 72 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
జ్యేష్ట నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం
🍀 72. మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః|| 72 🍀
🍀 671) మహాక్రమ: -
గొప్ప పధ్ధతి గలవాడు.
🍀 672) మహాకర్మా -
గొప్ప కర్మను ఆచరించువాడు.
🍀 673) మహాతేజా: -
గొప్ప తేజస్సు గలవాడు.
🍀 674) మహోరగ: -
గొప్ప సర్ప స్వరూపుడు.
🍀 675) మహాక్రతు: -
గొప్ప యజ్ఞ స్వరూపుడు.
🍀 676) మహాయజ్వా -
విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.
🍀 677) మహాయజ్ఞ: -
గొప్ప యజ్ఞ స్వరూపుడు.
🍀 678) మహాహవి: -
యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 72 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Jeshta 4th Padam
🌻mahākramō mahākarmā mahātejā mahōragaḥ |
mahākraturmahāyajvā mahāyajñō mahāhaviḥ || 72 || 🌻
🌻 671. Mahākramaḥ:
One with enormous strides. May Vishnu with enormous strides bestow on us happiness.
🌻 672. Mahākarmā:
One who is performing great works like the creation of the world.
🌻 673. Mahātejāḥ:
He from whose brilliance, sun and other luminaries derive their brilliance. Or one who is endowed with the brilliance of various excellences.
🌻 674. Mahoragaḥ:
He is also the great serpent.
🌻 675. Mahākratuḥ:
He is the great Kratu or sacrifice.
🌻 676. Mahāyajvā:
One who is great and performs sacrifices for the good of the world.
🌻 677. Mahāyajñaḥ:
He who is the great sacrifice.
🌻 678. Mahāhaviḥ:
The whole universe conceived as Brahman and offered as sacrificial offering (Havis) into the fire of the Self, which is Brahman.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment