శ్రీ విష్ణు సహస్ర నామములు - 82 / Sri Vishnu Sahasra Namavali - 82



🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 82 / Sri Vishnu Sahasra Namavali - 82 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷


ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం


🍀 82. చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః|
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్|| 🍀


🍀 765) చతుర్మూర్తి: -
నాలుగు రూపములు గలవాడు.

🍀 766) చతుర్బాహు: -
నాలుగు బాహువులు గలవాడు.

🍀 767) చతుర్వ్యూహ: -
శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.

🍀 768) చతుర్గతి: -
నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.

🍀 769) చతురాత్మా - 
చతురమనగా సామర్ధ్యము.

🍀 770) చతుర్భావ: -
చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.

🍀 771) చతుర్వేదవిత్ -
నాలుగు వేదములను తెలిసినవాడు.

🍀 772) ఏకపాత్ -
జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Vishnu Sahasra Namavali - 82 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Utarashada 2nd Padam

🌻 caturmūrti ścaturbāhu ścaturvyūha ścaturgatiḥ |
caturātmā caturbhāva ścaturveda videkapāt || 82 || 🌻


🌻 765. Caturmūrtiḥ:
One with four aspects as Virat, Sutratma, Avyakruta, and Turiya. Or one with four horns with colours white, red, yellow and black.

🌻 766. Caturbāhuḥ:
One with four arms, as Vasudeva is always described.

🌻 767. Caturvyūhaḥ:
One having four manifestations.

🌻 768. Caturgatiḥ:
One who is sought as the end by the four Orders of life and four Varnas ordained by the scriptures.

🌻 769. Caturātmā:
One whose self is specially endowed with puissance, because it is without any attachment, antagonism, etc.

🌻 770. Caturbhāvaḥ:
One from whom has originated the four human values - Dharma, Artha, Kama, and Moksha.

🌻 771. Catur-vedavid:
One who understands the true meaning of the four Vedas.

🌻 772. Ekapāt:
One with a single Pada, part or leg. Or one with a single foot or manifestation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2020




No comments:

Post a Comment