🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 83 / Sri Vishnu Sahasra Namavali - 83 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
ఉత్తరాషాడ నక్షత్ర తృతీయ పాద శ్లోకం
🍀 83. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా|| 🍀
🍀 773) సమావర్త: -
సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.
🍀 774) అనివృత్తాత్మా -
అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.
🍀 775) దుర్జయ: -
జయింప శక్యము గానివాడు.
🍀 776) దురతిక్రమ: -
అతిక్రమింపరాని విధమును సాసించువాడు.
🍀 777) దుర్లభ: -
తేలికగా లభించనివాడు.
🍀 778) దుర్గమ: -
మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.
🍀 779) దుర్గ: -
సులభముగా లభించనివాడు.
🍀 780) దురావాస: -
యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
🍀 781) దురారిహా: -
దుర్మార్గులను వధించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 83 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Utarashada 3rd Padam
🌻 samāvartō nivṛttātmā durjayō duratikramaḥ |
durlabhō durgamō durgō durāvāsō durārihā || 83 || 🌻
🌻 773. Samāvartaḥ:
One who effectively whirls the wheel of Samsara.
🌻 774. Anivrutātmā:
One who is not Nivruta (separated from) anything or anywhere, because He is all-pervading.
🌻 775. Durjayaḥ:
One who cannot be conquered.
🌻 776. Duratikramaḥ:
One out of fear of whom, even heavenly objects like sun do not dare to oppose His command.
🌻 777. Durlabhaḥ:
One who can be attained by Bhakti, which is difficult for a person to be endowed with.
🌻 778. Durgamaḥ:
One whom it is difficult to attain.
🌻 779. Durgaḥ:
One the attainment of whom is rendered difficult by various obstructions.
🌻 780. Durāvāsaḥ:
He whom the Yogis with very great difficulty bring to reside in their hearts in Samadhi.
🌻 781. Durārihā:
One who destroys beings like Asuras.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Dec 2020
No comments:
Post a Comment