శ్రీ విష్ణు సహస్ర నామములు - 86 / Sri Vishnu Sahasra Namavali - 86


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 86 / Sri Vishnu Sahasra Namavali - 86 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

శ్రవణం నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం

🍀 86. సువర్ణ బిందు రక్షోభ్య: సర్వనాగీశ్వరేశ్వర:
మహాహ్రాదో మహాగర్తో మహాభూతో మహానిధి: !!86!! 🍀



🍀 800. సువర్ణబిందుః -
బంగారు అవయువములు గలవాడు.

🍀 801. అక్షోభ్యః -
క్షోభ తెలియనివాడు.

🍀 802. సర్వవాగీశ్వరేశ్వరః -
వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైనవాడు.

🍀 803. మహాహ్రదః -
గొప్ప జలాశయము వంటివాడు.

🍀 804. మహాగర్తః -
అగాధమైన లోయ వంటివాడు.

🍀 805. మహాభూతః-
పంచభూతములకు అతీతమైనవాడు.

🍀 806. మహానిధిః -
సమస్త భూతములు తనయందు వున్నవాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 86 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Sravana 2nd Padam

🌻 suvarṇabindurakṣōbhyaḥ sarvavāgīśvareśvaraḥ |
mahāhradō mahāgartō mahābhūtō mahānidhiḥ || 86 || 🌻



🌻 800. Suvarṇabinduḥ:
One whose 'Bindus' that is, limbs, are euaql to gold in brilliance.

🌻 801. Akṣobhyaḥ:
One who is never perturbed by passions like attachment and aversion, by objects of the senses like sound, taste, etc., and by Asuras the antagonists of the Devas.

🌻 802. Sarva-vāgīśvareśvaraḥ:
One who is the master of all masters of learning, including Brahma.

🌻 803. Mahāhradaḥ:
He is called a great Hrada (lake), because being the paramatman who is of the nature of Bliss, the Yogis who contemplate upon Him dip themselves in that lake of Bliss and attain to great joy.

🌻 804. Mahāgartaḥ:
One whose Maya is difficult to cross like a big pit.

🌻 805. Mahābhūtaḥ:
One who is not divided by the three periods of time - past, present and future.

🌻 806. Mahānidhiḥ:
One in whom all the great elements have their support. He is Mahan or a great one and 'Nidhi', the most precious one.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2020

No comments:

Post a Comment