శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasra Namavali - 100


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 100 / Sri Vishnu Sahasra Namavali - 100 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం

🍀 100. అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ‖ 100 ‖ 🍀


🍀 932) అనంతరూపః - 
అనంతమైన రూపములు గలవాడు.

🍀 933) అనంత శ్రీః - 
అంతంలేని శక్తివంతుడైనవాడు.

🍀 934) జితమన్యుః - 
క్రోధము లేనివాడు.

🍀 935) భయాపహః - 
భయమును పోగొట్టువాడు.

🍀 936) చతురశ్రః - 
కర్మఫలములను న్యాయముగా పంచువాడు.

🍀 937) గభీరాత్మా - 
గ్రహింప శక్యంగాని స్వరూపము గలవాడు.

🍀 938) విదిశః - 
అర్హులైనవారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.

🍀 939) వ్యాధిశః - 
బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.

🍀 940) దిశః - 
వేదముద్వారా జీవులకు కర్మఫలములను తెలియజేయువాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 100 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for PoorvaBhadra 4th Padam

🌻 100. anantarūpō nanta śrī: jitamanyu rbhayāpahaḥ |
caturaśrō gabhīrātmā vidiśō vyādiśō diśaḥ || 100 || 🌻



🌻 932. Ananta-rūpaḥ:
One who has innumerable forms, as He dwells in this all-comprehending universe.

🌻 933. Anantaśrīḥ:
One whose Shri (glory) is infinite.

🌻 934. Jita-manyuḥ:
One who has overcome anger.

🌻 935. Bhayāpahaḥ:
One who destroys the fears of beings from Samsara.

🌻 936. Caturaśraḥ:
One who is just, because He bestows on Jivas the fruits of their Karma.

🌻 937. Gabhirātmā:
One whose nature is unfathomable.

🌻 938. Vidiśaḥ:
One who distributes various furits of actions to persons differing in their forms according to competency.

🌻 939. Vyādiśaḥ:
One who gives to Indra and other deities directions according to their varied functions.

🌻 940. Diśaḥ:
One who in the form of the Vedas bestows the fruits of their ritualistic actions on different beings.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021

No comments:

Post a Comment