శ్రీ విష్ణు సహస్ర నామములు - 103 / Sri Vishnu Sahasra Namavali - 103


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 103 / Sri Vishnu Sahasra Namavali - 103 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🍀 103. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః || 103 ‖ 🍀

🍀 959) ప్రమాణ: -
స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.

🍀 960) ప్రాణ నిలయ: -
సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.

🍀 961) ప్రాణభృత్ -
ప్రాణములను పోషించువాడు.

🍀 962) ప్రాణజీవన: -
ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.

🍀 963) తత్త్వం -
సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.

🍀 964) తత్త్వవిత్ -
సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.

🍀 965) ఏకాత్మా -
ఏకమై, అద్వితీయమైన పరమాత్మ

🍀 966) జన్మమృత్యు జరాతిగ: -
పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 103 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj


🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Uttara Bhadra 3rd Padam

🌻 103. pramāṇaṁ prāṇanilayaḥ prāṇabhṛt prāṇajīvanaḥ |
tattvaṁ tattvavidekātmā janmamṛtyujarātigaḥ || 103 || 🌻

🌻 959. Pramāṇaṁ:
One who is self-certifying, as He is Pure Consciousness.

🌻 960. Prāṇanilayaḥ:
The home or dissolving ground of the Pranas.

🌻 961. Prāṇa-bhṛt:
One who strengthens the Pranas as food (Anna).

🌻 962. Prāṇa-jīvanaḥ:
He who keeps alive human beings with Vayus (airs) known as Prana, Apana etc.

🌻 963. Tattvaṁ:
Means Brahman, just as words like Amruta, Satya, Paramartha, etc.

🌻 964. Tatvavid:
One who knowns His own true nature.

🌻 965. Ekātmā:
One who is the sole being and the spirit (Atma) in all.

🌻 966. Janma-mṛtyu-jarātigaḥ:
One who subsists without being subject to the six kinds of transformations - being born, existing, temporarily, growing, transforming, decaying and dying.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


05 Jan 2021

No comments:

Post a Comment