శ్రీ విష్ణు సహస్ర నామములు - 105 / Sri Vishnu Sahasra Namavali - 105


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 105 / Sri Vishnu Sahasra Namavali - 105 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

రేవతి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀 105. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|
యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ|| 105 ‖ 🍀



🍀 976) యజ్ఞభృత్ -
యజ్ఞములను సంరక్షించువాడు.

🍀 977) యజ్ఞకృత్ -
యజ్ఞములను నిర్వహించువాడు.

🍀 978) యజ్ఞీ -
యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.

🍀 979) యజ్ఞభుక్ -
యజ్ఞఫలమును అనుభవించువాడు.

🍀 980) యజ్ఞసాధన: -
తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.

🍀 981) యజ్ఞాంతకృత్ -
యజ్ఞఫలము నిచ్చువాడు.

🍀 982) యజ్ఞగుహ్యమ్ -
గోప్యమైన యజ్ఞము తానైనవాడు.

🍀 983) అన్నం -
ఆహారము తానైనవాడు.

🍀 984) అన్నాద: -
అన్నము భక్షించువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 105 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Revathi 1st Padam

🌻 105. yajñabhṛdyajñakṛdyajñī yajñabhugyajñasādhanaḥ |
yajñāntakṛdyajñaguhyamannamannāda eva ca || 105 ||


🌻 976. Yajñabhṛd:
He is so called, because He is the protector and supporter of all Yajna.

🌻 977. Yajñakṛd:
One who performs Yajna at the beginnig and end of the world.

🌻 978. Yajñi:
One who is the Principal.

🌻 979. Yajñabhug:
One who is the enjoyer of Yajna or Protector of Yajna.

🌻 980. Yajña-sādhanaḥ:
One to whom the Yagya is the approach.

🌻 981. Yajñāntakṛd:
One who is the end or the fruits of Yajna.

🌻 982. Yayajñaguhyam:
The Gyana Yajna or the sacrifice of knowledge, which is the esoteric (Guhyam) of all the Yajnams.

🌻 983. Annam:
That which is eaten by living beings. Or He who eats all beings.

🌻 984. Annādaḥ:
One who is the eater of the whole world as food. The word Eva is added to show that He is also Anna, the food eaten.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2021

No comments:

Post a Comment