✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 20 🌻
572. ఇచ్చట భగవంతుడు తన సత్య స్థితి యందు ఎఱుక గల్గి మాయా సృష్టియందు ఎఱుక లేకున్నాడు.
573. ఆత్మలు బాహ్యమునకు తాము పరమాత్మ నుండి వేరుపడి యున్నామని అనుభవము ద్వారానే, తమ అఖండ ఏకత్రమును పరమాత్మగా ఎఱుకతో అనుభూతి నొందినది.
574. బ్రహ్మీభూతస్థితిలో, అచ్చట పరోక్షముగా గాని ప్రత్యక్షముగా గాని మహిమలు లేవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Jan 2021
No comments:
Post a Comment